TSLPRB PRELIMS PRACTICE TEST
తెలంగాణ పోలీస్ జాబ్స్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమ్స్ (TSLPRB PRELIMS 2026) పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ప్రిపరేషన్‌కు వీలుగా మెరుపు ప్రత్యేక ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అందిస్తోంది. అధికారిక సిలబస్‌కు అనుగుణంగా ప్రామాణిక పుస్తకాల నుంచి ప్రతి రోజు నాలుగు టెస్టులు ఉచితంగా అందిస్తుంది. ప్రతి టెస్ట్‌లో 25 ప్రశ్నలుంటాయి. వెంటనే ప్రాక్టీస్ చేయండి. All the best.
Test Number: Test 33
Topic: Time, Speed, Distance
ఈ టెస్ట్‌ను ఇప్పుడే attempt చేయండి.
✅ టెస్ట్ పూర్తయ్యాక score, correct answers, wrong answers review చేసుకుని practice కొనసాగించండి.
📲 Daily practice tests, short news updates, current affairs కోసం Merupu Short News App download చేసుకోండి.





