తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 587 ఎస్సై, 16027 కానిస్టేబుల్ పోస్టులకు టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 2 నుంచి మే 20 వరకు ఆన్లైన్ లో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేస్తుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.tslprb.in వెబ్సైట్లో సంప్రదించాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పీడీఎఫ్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈవెంట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. కాసేపట్లో పూర్తి వివరాలు
మొత్తం ఖాళీలు- 16,614
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Civil)- 4965
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (AR)- 4423
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) (Men) – 100
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (TSSP) (Men) – 5010
కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్- 390
ఫైర్‌మెన్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్- 610
వార్డర్స్ (Male) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్- 136
వార్డర్స్ (Female) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్- 10
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil)- 414
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR)- 66
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) (Men)- 05
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TSSP) (Men)- 23
సబ్ ఇన్‌స్పెక్టర్ (Men) ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్- 12
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్- 26
డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్- 8
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Information Technology & Communications Organization)- 262
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Mechanics) (Men)- 21
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Drivers) (Men) – 100
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Information Technology & Communications Organization)- 22
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Police Transport Organization)- 03
స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్- 8