Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSకానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. మార్చి 2 నుంచి ఆ పరీక్షలు.. బోర్డు కీలక ప్రకటన

కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. మార్చి 2 నుంచి ఆ పరీక్షలు.. బోర్డు కీలక ప్రకటన

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ లో అర్హత సాధించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్చి 2 నుంచి స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలు మార్చి 23వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించింది.

Advertisement

అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ వరకు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థులు ఇతర ఏదైనా సమాచారం కోసం support@tslprb.in మెయిల్ ద్వారా కానీ.. 93937 11110 / 93910 05006 నంబర్లను కానీ సంప్రదించాలని బోర్డు తెలిపింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!