HomeJOBSఅసిస్టెంట్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ (APP) పోస్టులు.. నెలాఖరులో నోటిఫికేషన్​​

అసిస్టెంట్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ (APP) పోస్టులు.. నెలాఖరులో నోటిఫికేషన్​​

లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 262 ఏపీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 118 ఏపీపీ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల నియామక బాధ్యతను ప్రభుత్వం తెలంగాణ స్టేట్​ లెవల్​ పోలీస్​ రిక్రూట్​మెంట్ బోర్డు (TSLPRB)కు అప్పగించింది. ఈ పోస్టులను భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇటీవలే హైకోర్డు తీర్పు ఇచ్చింది. దీంతో వీలైనంత వేగంగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసేందుకు టీఎస్​ఎల్​పీఆర్​బీ ఏర్పాట్లు మొదలు పెట్టింది.

హైకోర్టుకు నివేదించిన విధంగా మరో రెండు వారాల్లో ఈ నోటిఫికేషన్​ జారీ చేయాలని బోర్డు యోచిస్తోంది.  ఆగస్ట్ నెలాఖరులో వీలు కాకపోతే సెప్టెంబర్​ మొదటి వారంలో నోటిఫికేషన్​ జారీ చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పరిధిలోని ఏపీపీ పోస్టులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎల్ఎల్​బీ డిగ్రీ అర్హత ఉన్నవారందరూ ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. గతంలో నిర్వహించిన నియామక ప్రక్రియ ప్రకారం రెండు పేపర్లుంటాయి.

ఏపీపీ పరీక్ష విధానం​

రాత పరీక్ష లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా నియామకాలు చేపడుతారు. గతంలో అనుసరించిన విధానంలో ప్రకారం పేపర్​ 1, పేపర్​ 1 పరీక్షలుంటాయి. మొత్తం మార్కులు: 200

పేపర్ – 1 (ఆబ్జెక్టివ్ టైప్ MCQ )

  • న్యాయ చట్టాలు, చట్టాల ఆధారంగా ప్రశ్నలు
  • మార్కులు: 100
  • ప్రశ్నల సంఖ్య: 200
  • నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 25% (పావు మార్కు) కోత

పేపర్ – II (డిస్క్రిప్టివ్ టైప్)

  • ప్లీడింగ్ మరియు డ్రాఫ్టింగ్ (న్యాయ పత్రాల రూపకల్పన)
  • మార్కులు: 100
  • వివరణాత్మక సమాధానాలు రాయాలి

ఏపీపీ పరీక్షలకు సిలబస్​

Paper I

Core Laws

  • The Constitution of India, 1949
  • The Code of Criminal Procedure, 1973
  • The Indian Penal Code, 1860
  • The Indian Evidence Act, 1872
  • Criminal Rules of Practice and Circular Orders, 1990

Paper II

Minor Acts — Central

  1. The Arms Act, 1959
  2. The Explosives Act, 1884
  3. The Explosive Substances Act, 1908
  4. The Dowry Prohibition Act, 1961
  5. The Prohibition of Child Marriage Act, 2006
  6. The Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989
  7. The Protection of Civil Rights Act, 1955
  8. The Prevention of Corruption Act, 1988
  9. The Indecent Representation of Women (Prohibition) Act, 1986
  10. The Protection of Women from Domestic Violence Act, 2005
  11. The Immoral Traffic (Prevention) Act, 1956
  12. The Juvenile Justice (Care & Protection of Children) Act, 2015
  13. The Child and Adolescent Labour (Prohibition & Regulation) Act, 1986
  14. The Negotiable Instruments Act, 1881
  15. The Information Technology Act, 2000

State Acts — Telangana

  1. The Telangana State Excise Act, 1968 and Rules
  2. The Telangana State Gaming Act, 1974
  3. The Telangana State Gaming Rules, 1976
  4. The Telangana State Chit Funds Act, 1971
  5. The Telangana State Forest Act, 1967
  6. The Telangana State Towns Nuisances Act, 1889
  7. The Telangana State Pawn Brokers Act, 2002
  8. The Telangana District Police Act, 1329-F (Act No. X of 1329-F)
  9. The Hyderabad City Police Act, 1348-F
  10. The Telangana State Protection of Depositors of Financial Establishments Act, 1999

పూర్తి వివరాలు, మరిన్ని అప్ డేట్లకు అధికారిక వెబ్​సైట్​ https://www.tgprb.in/

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here