Homeవార్తలురేపు ఎడ్​ సెట్​ రిజల్ట్స్​… వచ్చేనెల 6న లా సెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలు

రేపు ఎడ్​ సెట్​ రిజల్ట్స్​… వచ్చేనెల 6న లా సెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలు

టీఎస్​ ఎడ్​సెట్​ రిజల్ట్స్​ ను రేపు రిలీజ్​ చేయనున్నట్లు ఎడ్​సెట్​ కన్వీన ర్ టి.మృణాళిని​ ప్రకటించారు. రెండేళ్ళ బీఈడీ కోర్సులో అడ్మిషన్లకు.. అక్టోబర్​ 1, 3 తేదీల్లో జరిగిన పరీక్షకు సంబంధించిన ఫలితాలను రేపు ఉదయం 11.30 గంటలకు విడుదల చేస్తారు.
నవంబరు 6న లా సెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈనెల 9న నిర్వహించిన లాసెట్‌ , పీజీఎల్‌సెట్‌ (ఎల్‌ఎల్‌ఎం) ఫలితాలను వచ్చేనెలలో విడుదల కానున్నాయి. మూడు, ఐదేళ్ల కాలపరిమితి కలిగిన లా కోర్సు అడ్మీషన్‌ కోసం నిర్వహించే లాసెట్‌, అదే విధంగా లాపీజీ కోర్సు ఎల్‌ఎల్‌ఎం అడ్మీషన్‌ కోసం నిర్వహించే ఈ రెండు అడ్మీషన్‌ టెస్ట్‌ల ఫలితాలను నవంరు 6న విడుదల చేస్తున్నట్లు లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ కన్వీనర్‌ జీ బీ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Advertisement

RECENT POSTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!