తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. 2020-21 ఎంట్రన్స్‌ల తేదీలను హయ్యల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిలీజ్ చేసింది. ఈ టైమ్ టేబుల్ ప్రకారం జులై 5 నుండి 9 వరకు తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జులై 1న ఈసెట్, జూన్20న పీజీ సెట్ పరీక్ష నిర్వహిస్తారు.
Advertisement
జులై 5_ 9 ఎంసెట్
జులై 1న ఈసెట్
జూన్ 20న పీజీ సెట్

Advertisement