HomeLATESTసెప్టెంబర్​ 21, 22 తేదీల్లో ఎంసెట్​ అగ్రికల్చర్​..!

సెప్టెంబర్​ 21, 22 తేదీల్లో ఎంసెట్​ అగ్రికల్చర్​..!

సెప్టెంబర్​ 21 , 22 తేదీల్లో తెలంగాణ ఎంసెట్​ (అగ్రికల్చర్) ఎంట్రన్స్​ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్​ ప్రిపేర్​ చేసింది. హైకోర్టు అనుమతితో ఈ ఎంట్రన్స్​లను నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఈనెల 23న హైకోర్టులో అఫిడవిట్​ దాఖలు చేయనుంది. ఆగస్టు 31 వరకు ఎంసెట్​ అప్లై చేసుకునే గడువు పొడిగించింది.

తాజాగా ఖరారైన షెడ్యూల్​ ప్రకారం..

Advertisement
  • ఆగస్టు 31న ఈసెట్.
  • సెప్టెంబర్​ 2న పాలిసెట్​.
  • సెప్టెంబర్​ 9, 10, 11, 14వ తేదీలలో ఎంసెట్​ (ఇంజనీరింగ్​)
  • సెప్టెంబర్​ 21, 22వ తేదీలలో ఎంసెట్​ (అగ్రికల్చర్​)
  • బీఈడీ, పీజీ సెట్​ మినహా అన్ని సెట్లు వచ్చే నెలలోనే

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!