తెలంగాణాలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TS TET 2022) పరీక్ష నిర్వహణకు కౌంట్‌డౌన్ మొదలైంది. జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో కేటాయించిన సెంటర్లలో సుమారు 3.8 లక్షల మంది అభ్యర్థులు పేపర్–1, పేపర్–2 పరీక్షను రాయనున్నారు. టెట్ హాల్ టికెట్స్ మరో మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. దాదాపు మూడు నెలలుగా అభ్యర్థులు వివిధ మాధ్యమాల ద్వారా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు.
‘మెరుపులు’ వెబ్‌సైట్ www,merupulu.com ద్వారా దాదాపు ప్రతి రోజు 25వేలకు పైగా అభ్యర్థులు డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టుల్లో పాల్గొంటూ తమ ప్రతిభను పరీక్షించుకుంటున్నారు. టెట్ అభ్యర్థుల కోసం ఇప్పటి వరకు 125 డైలీ టెస్టులు(25ప్రశ్నలు) 10 గ్రాండ్ టెస్ట్‌లు(100 ప్రశ్నలు) నిర్వహించాం. ఇందులో 100 శాతం సిలబస్‌ను కవర్ చేస్తూ సైకాలజీ 800 ప్రశ్నలు, తెలుగు కంటెంట్ 500 ప్రశ్నలు, మెథడాలజీ 500 ప్రశ్నలు, ఈవీఎస్, బయాలజీ 500 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ 400 ప్రశ్నలు ఇచ్చాము.
పరీక్షా సమయం దగ్గరగా ఉన్నందున అభ్యర్థులు ఇప్పటి వరకు చదివిన దానిని రివిజన్ చేసుకునేందుకు, ఎలాంటి ఫీజు, రిజిస్ట్రేషన్ లేకుండానే అన్ని సబ్జెక్టుల నుంచి 100 ప్రాక్టీస్ బిట్లలో ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. (వీటన్నింటికీ ‘కీ’ కూడా అభ్యర్థులకు అందుబాటులో ఉంది. ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ పూర్తి కాగానే.. VIEW QUESTIONS అనే ఐకాన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేస్తే మొత్తం ప్రశ్నలు.. వాటి సమాధానాలు వస్తాయి..)
గతంలో నిర్వహించిన టెస్టుల వెబ్‌సైట్ లింకులు.. ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ లింక్‌లు ఈ పోస్టు చివరన అందుబాటులో ఉన్నాయి. ఈనెల 5వ తేదీ వరకు రోజుకో గ్రాండ్ టెస్ట్ అందిస్తాం. 6వ తేదీన హాల్ టికెట్ల డౌన్లోడ్ లింక్ merupulu.com వెబ్ సైట్లో అందుబాటులో ఉంటుంది.
ఆల్ ది బెస్ట్.
CLICK ON THESE LINKS TO GET IMPORTANT BITS AND TESTS
టెట్ ఈవీఎస్, బయాలజీ బిట్ బ్యాంక్ (500 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్)
టెట్ సోషల్ స్టడీస్ బిట్ బ్యాంక్ (ఇంపార్టెంట్ క్వశ్చన్స్)
టెట్ సైకాలజీ క్వశ్చన్ బ్యాంక్ (మోస్ట్ ఇంపార్టెంట్ 800 బిట్స్)
టెట్ మెథడాలజీ ఆల్ ఇన్ వన్ (మోస్ట్ ఇంపార్టెంట్ 500 బిట్స్)
టెట్ తెలుగు కంటెంట్ రివిజన్ (మోస్ట్ ఇంపార్టెంట్ 500 బిట్స్)
టెట్ మ్యాథ్స్, మ్యాథ్స్ మెథడాలజీ బిట్ బ్యాంక్ (400 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్)
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |
Weekly Grand Test 5 | Weekly Grand Test 6 |
Weekly Grand Test 7 | Weekly Grand Test 8 |
Weekly Grand Test 9 | Weekly Grand Test 10 |