పదో తరగతి పరీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మే 11 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో తరగతులు సరిగా నిర్వహించకపోవడంతో ఈ సారి కూడా పదో తరగతి పరీక్షలు 70 శాతం సిలబస్‌తో ఆరు పేపర్లతో నిర్వహించనున్నారు.
మే 11 నుండి 20 వరకు పదో తరగతి పరీక్షలు
గతంలో ఉన్న 11 పేపర్లను… అరు పేపర్లు కు కుదించింది. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు