TS-SET 2022: టీఎస్​సెట్ లేటెస్ట్ సిలబస్​

టీఎస్​ సెట్​ 2022 లేటెస్ట్ సిలబస్​ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా 29 సబ్జెక్టుల సిలబస్ ను రూపొందించింది. అభ్యర్థుల ప్రిపరేషన్​కు అనువుగా ఉండేందుకు సబ్జెక్టుల వారీగా చాప్టర్​ వైజ్ సిలబస్​ వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. ఇప్పటికే టీఎస్​ సెట్​ నోటిఫికేషన్​ వెలువడింది. ఈనెల 30వ తేదీ నుంచి అభ్యర్థులు ఆన్​లైన్లో అప్లికేషన్లు నమోదు చేసుకోవాలి. జనవరి 20వ తేదీ వరకు అప్లికేషన్ల తుది గడువు ఉంది. మార్చి మొదటి వారం లేదా … Continue reading TS-SET 2022: టీఎస్​సెట్ లేటెస్ట్ సిలబస్​