తెలంగాణ పాలిటెక్నిక్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ జాబితాను టెక్నికల్ బోర్డు విడుదల చేసింది. పూర్తి వివరాలు అఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఏ కాలేజీ.. ఏ బ్రాంచీలో సీటు వచ్చిందనే వివరాలను విద్యార్థులు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏయే బ్రాంచీలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి.. ఎన్ని మిగిలాయనే వివరాలను టెక్నికల్ బోర్డు విడుదల చేసింది. ఆ పీడీఎఫ్ పోస్టు చివరన అందుబాటులో ఉంది.
CLICK HERE FOR COLLEGE WISE ALLOTTMENT DETAILS
Nice
Nice