జులై 1న పాలిసెట్​ : అప్లైకి ఇంకా గడువుంది​

పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పాలిసెట్​ ఎంట్రన్స్​ దరఖాస్తుల గడువును జూన్​ 9వరకు పొడిగించారు. లేట్​ ఫీతో 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. జులై 1వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు ఎంట్రన్స్​ నిర్వహిస్తారు. Advertisement జులై 5న ఎల్పీ సెట్ ఐటీఐ విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో ఏడాదిలో ప్రవేశించేందుకు నిర్వహించే లేటరల్ ఎంట్రీ ఫర్ పాలిటెక్నిక్ కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్​ (ఎల్పీసెట్)ను జులై 5న నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల … Continue reading జులై 1న పాలిసెట్​ : అప్లైకి ఇంకా గడువుంది​