HomeLATESTజులై 1న పాలిసెట్​ : అప్లైకి ఇంకా గడువుంది​

జులై 1న పాలిసెట్​ : అప్లైకి ఇంకా గడువుంది​

పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పాలిసెట్​ ఎంట్రన్స్​ దరఖాస్తుల గడువును జూన్​ 9వరకు పొడిగించారు. లేట్​ ఫీతో 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. జులై 1వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు ఎంట్రన్స్​ నిర్వహిస్తారు.

Advertisement

జులై 5న ఎల్పీ సెట్

ఐటీఐ విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో ఏడాదిలో ప్రవేశించేందుకు నిర్వహించే లేటరల్ ఎంట్రీ ఫర్ పాలిటెక్నిక్ కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్​ (ఎల్పీసెట్)ను జులై 5న నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. ఈ ఎంట్రన్స్​కు అప్లై చేయని వారికి జూన్ 9 వరకు దరఖాస్తు చేసుకునే గడువుంది. లేట్ ఫీత్​ 12 వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!