తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షా తేదీల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆగస్ట్ 07న ఎస్సై, ఆగస్ట్ 21న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జరగనున్నాయి. జులై 30వ తేదీ నుంచి ఎస్సై, ఆగస్ట్ 10వ తేదీ నుంచి కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్సై పరీక్షకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పాలు తెలంగాణ వ్యాప్తంగా 20 పట్టణాల్లో , కానిస్టేబుల్ పరీక్షకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పోలీస్ ఉద్యోగాల ప్రిలిమ్స్ పరీక్షా తేదీలు ఖరారు
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.





