HomeLATESTఇంటర్​ ఫెయిలైనోళ్లందరూ పాస్​: మార్కుల మెమోలకు క్లిక్​ చేయండి

ఇంటర్​ ఫెయిలైనోళ్లందరూ పాస్​: మార్కుల మెమోలకు క్లిక్​ చేయండి

ఇంటర్​ ఫెయిలైన విద్యార్థులను పాస్​ చేస్తూ తెలంగాణ ఇంటర్​ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్​ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసింది. అందుకే ఇంటర్​ సెకండియర్​ ఫెయిలైన విద్యార్థులకు గ్రేస్​ మార్కులు ఇచ్చి కంపార్ట్​మెంట్​ పాస్​గా ప్రకటించింది. రిజల్ట్ ప్రాసెస్​ పూర్తయిందని ఇంటర్​ బోర్డు ప్రకటించింది.
రాష్ట్రంలో 1,50,941 మంది ఫెయిలైన విద్యార్థులను గ్రేస్​ మార్కుల ద్వారా పాస్ చేసింది. ఇందులో సెకండియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులున్నారు.
వీళ్లకు సంబంధించి ఫస్టియర్ లో ఫెయిలైన సబ్జెక్టులు (బ్యాక్​ లాగ్స్​) మిగిలి ఉన్నా సరే…అవన్నీ పాస్​ అయినట్లుగా డిక్లేర్​ చేసింది. ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్ మార్కులు కేటాయించింది.
విద్యార్థులకు సంబంధించిన మార్కుల వివరాలతోపాటు సవరించిన మార్కుల మెమోలను ఈరోజు (జులై 31) మధ్యాహ్నం 2 గంటల నుంచి బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు.

మార్కులు తెలుసుకోవాలంటే క్లిక్​ చేయండి
2nd Year Intermediate General
2nd Year Intermediate Vocational

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!