ఇంటర్ ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లు తప్పనిసరిగా చదవాల్సిన బెస్ట్ స్టడీ మెటీరియల్‌ను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం. లెర్నింగ్ మెటిరీయల్ పేరుతో తెలంగాణ ఇంటర్ బోర్డు వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీటిని తయారు చేశారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. విద్యార్థులకు వీలుగా వీటిని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచాం.
డౌన్లోడ్ చేసుకొని పక్కాగా ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి.
సబ్జెక్ట్‌పై క్లిక్ చేస్తే స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది
INTERMEDIATE 2nd YEAR ENGLISH MEDIUM
MATHS A
MATHS B
PHYSICS
CHEMISTRY
BOTANY
ZOOLOGY
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం
MATHS A
MATHS B
PHYSICS
CHEMISTRY
BOTANY
ZOOLOGY