Homeఎగ్జామ్స్​ అండ్​ రిజల్ట్స్​ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ రిజల్ట్స్​

ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ రిజల్ట్స్​

రీ వెరిఫికేషన్​, మార్కుల రీకౌంటింగ్​కు దరఖాస్తు చేసుకున్న ఇంటర్​ విద్యార్థుల ఫలితాలను తెలంగాణ ఇంటర్​ బోర్డు విడుదల చేసింది. దాదాపు 37 వేల మంది ఈ రీకౌంటింగ్​కు అప్లై చేసుకున్నారు. రీ వెరిఫికేషన్​, రీకౌంటింగ్​ అనంతరం సవరించిన మార్కులు, స్కాన్​ చేసిన ఆన్షర్​ షీట్లను ఇంటర్​ బోర్డు అఫిషియల్​ వెబ్​సైట్​ లో అందుబాటులో ఉంచుతోంది.
29వ తేదీ నుంచి ఈ ఆన్సర్​ షీట్లను డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు.
సవరించిన ఆన్​ లైన్​ మొమోలను ఆగస్టు 1వ తేదీ నుంచి డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు.

రేపటి నుంచి ఫలితాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. క్లిక్​ చేయండి… https://tsbie.cgg.gov.in/reverification.do

Latest Posts

MODEL PAPERS

PRACTICE PAPERS

STUDY MATERIAL