తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి 20వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్, ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఒకేషనల్ కోర్సులకు ఇదే టైం టేబుల్ వర్తిస్తుంది. ప్రతి రోజు ఉద్యం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
Advertisement
