HomeLATESTతెలంగాణా ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ 2022–23

తెలంగాణా ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ 2022–23

జులై 1 నుంచి ఇంటర్‌ మొదటి ఏడాది తరగతులను ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. జూన్ 15న రెండో సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ మేరకు మొత్తం 221 పని రోజులతో 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ఖరారు చేసింది.

  • అక్టోబరు 2-9 వరకు దసరా సెలవులు,
  • వచ్చే ఏడాది జనవరి 13 – 15 వరకు సంక్రాంతి సెలవులు,
  • ఫిబ్రవరి 6 – 13 మధ్య ప్రిఫైనల్స్‌,
  • ఫిబ్రవరి 20 – మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌,
  • మార్చి 15 – ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు,
  • ఏప్రిల్ 1 – మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!