తెలంగాణ ఐసెట్ (TS ICET 2022) ఫలితాలు విడుదలయ్యాయి. టాప్ 20 ర్యాంకర్లతో పాటు క్వాలిఫై అయిన వారి వివరాలను ఎడ్సెట్ కన్వీనర్ విడుదల చేశారు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని విడుదల చేశారు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జులై 27, 28 తేదీల్లో ఐసెట్ ఎగ్జామ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 75,958 మంది అభ్యర్థులు ఈసారి ఐసెట్ ఎగ్జామ్ రాశారు.
Fdgfg ghvnv video. Zup nnvjbmci