తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. టాప్ ర్యాంకర్లతో పాటు జిల్లాల వారీగా క్వాలిఫై అయిన వారి వివరాలను ఎడ్‌సెట్ కన్వీనర్ విడుదల చేశారు. జులై 26, 27 తేదీల్లో తెలంగాణ ఎడ్‌సెట్ పరీక్షలు జరిగాయి. ఎడ్ సెట్ అఫిషియల్ వెబ్సైట్లో https://edcet.tsche.ac.in/ రిజల్ట్ అందుబాటులో ఉంది.
ఫలితాల డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
CLICK HERE FOR TS EdCET RESULTS AND RANK CARD


TS ICET 2022 RESULTS
ఐసెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జులై 27, 28 తేదీల్లో టీఎస్ ఐసెట్ 2022 (TS ICET 2022) ఎగ్జామ్ జరిగింది. ఆగస్టు 27న ఐసెట్ ఫలితాలతోపాటు ఫైనల్ కీని విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 75,958 మంది అభ్యర్థులు ఈసారి ఐసెట్ ఎగ్జామ్ రాశారు.
CLICK HERE FOR TS ICET RESULTS AND RANK CARD
(NOTE: ఆగస్టు 27న ఫలితాలు విడుదల చేయగానే ఈ లింక్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీ ర్యాంక్ కార్డు, రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.