టీఎస్ ఈసెట్ రిజల్ట్స్ ను ఈనెల 18న విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఆగస్టు 24 నుంచి కౌన్సిలింగ్ మొదలవుతుందని ప్రకటించింది. అందుకు సంబందించిన షెడ్యూల్ను రిలీజ్ చేసింది.
Advertisement