రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సంబంధించి వెబ్ అష్మమ్ల్ ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 11నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.
18న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 4 నుంచి వెబ్ ఆప్షన్లు మొదలై 13తో ముగియాల్సి ఉంది.
సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్ యథాతథంగా జరగనుంది. ఈ నెల 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది. కళాశాలల గుర్తింపు ప్రక్రియ జాష్యంతో షెడ్యూల్‌లో మార్చులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
