HomeLATESTTS EAMCET RESULTS 2021 ఎల్లుండి ఎంసెట్ రిజల్ట్

TS EAMCET RESULTS 2021 ఎల్లుండి ఎంసెట్ రిజల్ట్

TS EAMCET RESULTS 2021 Available on August 25, 2021

Advertisement

టీఎస్​ ఎంసెట్​ రిజల్ట్ ఆగస్ట్ 25న బుధవారం విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేసింది. ఇప్పటికే అడ్మిషన్లకు సంబంధించిన​ ఫస్ట్ ఫేజ్​ కౌన్సిలింగ్​ షెడ్యూల్ విడుదలైంది. ర్యాంకులు పొందిన విద్యార్థులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్​ 9వ తేదీలోగా స్లాట్​ బుక్​ చేసుకోవాలి. సెప్టెంబర్ 4వ తేదీ​ నుంచి హెల్ప్​ లైన్​ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు అటెండ్​ కావాల్సి ఉంటుంది. సెప్టెంబర్​ 15వ తేదీన సీట్ల ప్రోవిజనల్​ అలాట్​మెంట్​ చేస్తారు.

ఈసారి ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్‌ను ఎత్తివేశారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే అడ్మిషన్‌కి అర్హత ఉండేది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఎంసెట్‌లో క్వాలిఫై అయితే చాలు.. సీటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంసెట్‌లో ఇంటర్ మార్క్‌ల వెయిటేజ్‌ను రద్దు చేశారు. 

25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎంసెట్​ 2021 రిజల్ట్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Advertisement

TS EAMCET 2021 RESULTS

TS EAMCET 2021 RESULTS LINK2

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!