తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ప్రిలిమినరీ కీ రిలీజయింది. రెండురోజుల కిందటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ ని రిలీజ్ చేసింది. అగ్రికల్చర్ స్ట్రీమ్ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే 16వ తేదీలోగా నమోదు చేయాలని ఎంసెట్ ఎగ్జామ్ కన్వీనర్ గోవర్దన్ ప్రకటన విడుదల చేశారు.
రెస్పాన్స్ షీట్లు, కీని వర్సిటీ వెబ్‌సైట్‌లో https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_QUESTIONS_KEYS
అందుబాటులో ఉన్నాయి.
Advertisement

Advertisement