జులై 5 నుండి 9 వరకు తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 20 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఎక్కడెక్కడ సెంటర్లున్నాయి.. పూర్తి వివరాలు ఇదిగో..
Advertisement



Advertisement