త్వరలోనే రాష్ట్రంలోని టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి టీఎస్పీఎస్సీ (TSPSC) ద్వారానే టీచర్ల రిక్రూట్మెంట్ (TRT) జరుగనుంది. అందుకే 2018లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన టీఆర్టీ ప్రశ్నాపత్రాలను అందిస్తున్నాం. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. పీడీఎఫ్‌లను డౌన్లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు ఈ లింక్ లపై క్లిక్ చేయండి. click on these links to download question papers pdf
TEACHERS RECRUITMENT TEST 2018 SGT
TEACHERS RECRUITMENT TEST 2018 SCHOOL ASSISTANT MATHS
TEACHERS RECRUITMENT TEST 2018 SCHOOL ASSISTANT SOCIAL STUDIES
Please conduct practice tests for ts Dsc