HomeLATESTసెబీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు : ఈ వారం జాబ్స్​

సెబీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు : ఈ వారం జాబ్స్​

సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అర్హత‌: ఎంబీఏ/ ఎంఎంఎస్‌లో ఫినాన్స్‌/ సీఏ/ సీఎఫ్ఏ/ సీడ‌బ్ల్యూఏ/ ఎల్ఎల్‌బీ/ పోస్టు గ్రాడ్యయేష‌న్‌ డిగ్రీ ఉత్తీర్ణత‌, అనుభ‌వం; వ‌య‌సు: 40-55 ఏళ్ల మ‌ధ్య ఉండాలి; ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా; ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్ ద్వారా అప్లై చేయవచ్చు; అడ్రస్‌: ది చీఫ్ జనరల్ మేనేజర్, సెక్యూరిటీస్‌ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ప్లాట్ నం. సీ4ఏ, జీబ్లాక్ బంద్రకూర్లా కాంప్లెక్స్, ముంబాయి, 400051, ఈమెయిల్‌: edrecruitment@sebi.gov.in; చివ‌రి తేది: జులై 17; వివరాలకు: www.sebi.gov.in

Advertisement

ఎస్‌బీఐలో 446 పోస్టులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కాంట్రాక్టు పద్ధతిలో 446 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టులు: ‌సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌, స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్స్‌, మేనేజ‌ర్‌, ఎస్ఎంఈ క్రెడిట్ అన‌లిస్ట్‌; అర్హత‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ/ డిగ్రీ ఉత్తీర్ణత‌, అనుభ‌వం; ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా; ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేయాలి; చివరితేది: జులై 13; వివరాలకు: www.sbi.co.in/web/careers

మెడిక‌ల్ కాలేజీలో టీచింగ్ పోస్టులు
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీ/ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు: 16; పోస్టులు: ప్రొఫెస‌ర్‌-04, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌-09, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-02, స్టాటిస్టీషియ‌న్ క‌మ్ ట్యూట‌ర్‌-01;అర్హత‌: ఎండీ/ ఎంఎస్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత‌, అనుభ‌వం; వ‌య‌సు: 65 ఏళ్లు మించ‌కూడ‌దు; ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ఇంట‌ర్వ్యూ తేది: జులై 02; అడ్రస్ : వేదిక‌: జిల్లా క‌లెక్టరేట్ఆఫీస్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌; వివరాలకు: www.gmcmbnr-ts.org

మ‌నూలో టీచింగ్ పోస్టులు
హైద‌రాబాద్‌లోని మౌలానా అజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీ(మ‌నూ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 25; విభాగాలు: డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్‌, ఎక‌నామిక్స్‌, పొలిటిక‌ల్ సైన్స్;‌ అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ/ పోస్టుగ్రాడ్యుయేట్(ఎంఈడీ/ ఎంఏ) డిగ్రీ ఉత్తీర్ణత‌, నెట్, సెట్‌/ స్లెట్‌ ప‌రీక్ష అర్హత‌; వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా;ఆఫ్‌లైన్‌లో అప్లై చే యాలి; అడ్రస్: డిప్యూటీ రిజిస్ట్రార్‌(ఎస్టాబ్లిష్‌మెంట్ & రిక్రూట్‌మెంట్‌-1), రూం నెం.110(ఫ‌స్ట్ ఫ్లోర్‌), అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌, మౌలానా అజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీ, గ‌చ్చిబౌలి, హైద‌రాబాద్‌-500032; చివరితేది: చివ‌రి తేది: జులై 03; వివరాలకు: www.manuu.edu.in

ఆర్‌సీఎఫ్ఎల్‌లో 393 ఖాళీలు
ముంబ‌యిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్ఎల్‌) పలు విభాగాల్లో పోస్టుల ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలు: 393; పోస్టులు: మేనేజ్‌మెంట్ ట్రైనీ కెమిక‌ల్‌-60, బాయిల‌ర్‌-21, మెకానిక‌ల్‌-48, ఎల‌క్ట్రిక‌ల్‌-22, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌-35; ఇంజినీర్(కెమిక‌ల్ ఓబీసీ బ్యాక్‌లాగ్)-10, ఆఫీస‌ర్‌(మార్కెటింగ్‌)-10, అసిస్టెంట్ ఆఫీస‌ర్‌(మార్కెటింగ్‌)-14, ఆప‌రేట‌ర్ ట్రైనీ(కెమిక‌ల్‌)-125, బాయిల‌ర్ ఆప‌రేటర్‌- 25, జూనియ‌ర్ ఫైర్‌మెన్‌-23; అర్హత‌: పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ డిగ్రీ, ఎస్ఎస్‌సీ ఉత్తీర్ణత‌, అనుభ‌వం, ఎంపిక విధానం: ఆన్‌లైన్/ ట్రేడ్(వ‌ర్క్‌మెన్‌) ప‌రీక్ష, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా; ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి; చివరితేది: జులై 15; వివరాలకు: www.rcfltd.com

నిమ్‌హాన్స్‌లో …
బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అర్హత‌: సోష‌ల్ సైన్సెస్(సోష‌ల్ వ‌ర్క్‌/ సోషియాల‌జీ/ ప‌బ్లిక్ హెల్త్‌)‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత‌, అనుభ‌వం; వ‌య‌సు: 45 ఏళ్లు మించ‌కూడ‌దు; ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా; ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేయాలి; ఈమెయిల్‌: aravind_baa@yahoo.co.in; చివ‌రి తేది: జూన్ 27; వివరాలకు : www.nimhans.ac.in

ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీలో
భార‌త ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని నేష‌న‌ల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంట‌ర్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న పోస్టుల‌ భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు: క‌న్సెల్టెంట్‌(అడ్మినిస్టేష‌న్/ఫైనాన్స్‌‌‌)-01, క‌న్సెల్టెంట్(వెట‌ర్నరీ)-01 డేటా మేనేజ‌ర్-01; అర్హత‌: డిప్లొమ, గ్రాడ్యుయేష‌న్/ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత‌, అనుభ‌వం; ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి; ఈమెయిల్: ncdc.mohfw@gmail.com;చివ‌రి తేది: జులై 12; వివరాలకు: www.nhsrcindia.org

ట్రాన్స్‌లేట‌ర్ పోస్టులు
పార్లమెంట్ ఆఫ్ ఇండియా లోక్‌స‌భ సెక్రటేరియ‌ట్‌(ఎల్ఎస్ఎస్‌)లో శాశ్వత ప్రాతిప‌దిక‌న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 47; అర్హత‌: హిందీ/ ఇంగ్లిష్ స్పెష‌లైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా/ స‌ర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణత‌, అనుభ‌వం; వ‌య‌సు: 27 ఏళ్లు మించ‌కూడ‌దు; ఎంపిక విధానం: రాతప‌రీక్ష ఆధారంగా; ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి; ఈమెయిల్‌: recruitment-lss@sansad.nic.in; చివ‌రి తేది: జులై 27; వివరాలకు : www.loksabha.nic.in

ఎఫ్ఏఐలో అసిస్టెంట్ కోచ్‌లు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఫెన్సింగ్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఏఐ) పోస్టుల ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీలు: 16; అర్హత‌: గ్రా డ్యుయేట్/ డిప్లొమాలో ఫెన్సింగ్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెన్సర్స్ స‌ర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణత‌, ఇంగ్లిష్ స‌బ్జెక్టులో ప్రావీణ్యం, అనుభ‌వం; వ‌య‌సు: 60 ఏళ్లు మించ‌కూడ‌దు; ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి; ఈమెయిల్‌: fai.secgen@gmail.com, ceofencing@gmail.com; చివ‌రి తేది: జులై 05; వివరాలకు: www.fencingindia.org

టీచింగ్ పోస్టులు..
రాంచీ(ఝార్కండ్)లోని నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్ఛ్ ఇన్ లా (ఎన్‌యూఎస్ఆర్ఎల్) పోస్టుల ఖాళీల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 13; పోస్టులు-: ప్రొఫెస‌ర్‌-03, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌-03, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-07; అర్హత‌: యూజీసీ నిబంధ‌న‌ల ప్రకారం; ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా; ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి; అడ్రస్: ది రిజిస్ట్రార్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా. నగరీ, బుకూరు, కంకె, రాంచీ, పిన్‌: 834006; చివరితేది: జులై 20; వివరాలకు: www.nusrlranchi.ac.in

ఐఐపీఈలో టీచింగ్, నాన్ టీచింగ్‌ పోస్టులు
వైజాగ్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన‌ర్జీ (ఐఐపీఈ) కింది పోస్టుల ఖాళీల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 43; పోస్టులు-ఖాళీలు: టీచింగ్‌-13, నాన్ టీచింగ్‌-30. విభాగాలు:పెట్రోలియం ఇంజినీరింగ్- 03, కెమిక‌ల్‌-03, మెకానిక‌ల్-03‌, టెక్నీషియ‌న్‌-05, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌-13, లాబ్ అసిస్టెంట్‌-04, ఆఫీస‌ర్ ఐటీ-03 ; అర్హత‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్లలో పీహెచ్‌డీ, బీటెక్‌/ బీఈ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత‌, అనుభ‌వం; ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ స్కిల్‌టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా; ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి; చివ‌రి తేది: జులై 24; వివరాలకు: www.iipe.ac.in

రెసిడెంట్ పోస్టులు
చాచా నెహ్రు బాల‌ల‌ చికిత్సాల‌యం సీనియ‌ర్ అండ్ జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: పీడియాట్రిక్ : 15, అనస్థీషియా: 05, పీడియాట్రిక్ స‌ర్జరీ: 05, రేడియోల‌జీ: 01, మైక్రోబ‌యోల‌జీ: 01; అర్హత‌: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత‌తోపాటు పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత‌; వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడదు జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు: 06 అర్హత‌:ఎంబీబీస్ ఉత్తీర్ణత‌తోపాటు ఇంట‌ర్న్ షిప్ చేసి ఉండాలి; వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడదు; ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి; చివ‌రితేది: జూన్ 27; వివ‌రాల‌కు: www.health.delhigovt.nic.in

ఎంపీ ఐటీలో వివిధ ఉద్యోగాలు
ఎంపీ ఆన్‌లైన్ లిమిటెడ్‌లో ఐటీ వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టులు: డిస్ట్రిక్టి ఈ గ‌వ‌ర్నెన్స్ మేనేజ‌ర్ పోస్టులు: 11, లీడ్ ట్రైన‌ర్ పోస్టులు: 1, అసిస్టెంట్ ఈ గ‌వ‌ర్నెన్స్ మేనేజ‌ర్ పోస్టులు: 155, ట్రైన‌ర్ పోస్టులు: 08; అర్హత‌: బీఈ /బీటెక/ఎంసీఏ/ఎమ్మెస్సీ ఇన్ సీఎస్ఈ లేదా ఐటీ ఉత్తీర్ణత‌; వేతనం: రూ.35వేలు; ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి: చివ‌రితేది: జూలై 31; వివ‌రాల‌కు: www.mponline.gov.in

పీఎఫ్ఆర్‌డీఏలో …
న్యూఢిల్లీలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ‌(పీఎఫ్ఆర్‌డీఏ) ఆఫీసర్ గ్రేడ్ –ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. -ఖాళీలు: జ‌న‌ర‌ల్‌-03, లీగ‌ల్‌-02; అర్హత‌: మాస్టర్స్/ బ‌్యాచిల‌ర్స్‌ డిగ్రీలో లా/ ఇంజినీరింగ్‌/ సీఏ సీఎఫ్ఏ సీఎస్ సీడ‌బ్ల్యూఏ ఉత్తీర్ణత‌; వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు; ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష, గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా; చివ‌రి తేది: జులై 31; వివరాలకు: www.pfrda.org.in

ఐఐటీ-కాన్పూర్‌లో..
కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) పలు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 21; పోస్టులు : ఫిజిక‌ల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌-04, జూనియ‌ర్ టెక్నీషియ‌న్‌-03, స్టూడెంట్స్ కౌన్సిల‌ర్‌-02, జూనియ‌ర్ సూప‌రింటెండెంట్‌-05; అర్హత‌: పోస్టును అనుస‌రించి ఎంపిల్‌/ ఎంఎస్సీ/ బీఎస్సీ/ మాస్టర్స్/ బ‌్యాచిల‌ర్‌ డిగ్రీ ఉత్తీర్ణత‌, అనుభ‌వం; ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా; ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి; చివరితేది: జులై 12; వివరాలకు: ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేయాలి; వివరాలకు: www.iitk.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!