Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్‌పీఎస్సీలో 22 పోస్టులు

టీఎస్‌పీఎస్సీలో 22 పోస్టులు

తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ (టీఎస్‌పీఎస్సీ).. పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్నరీ యూనివ‌ర్సిటీలో 22 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
పోస్టు–ఖాళీలు: వెట‌ర్నరీ అసిస్టెంట్‌–13, ల్యాబ్ టెక్నీషియన్–09
అర్హత‌: వెటర్నీరీ అసిస్టెంట్కు పదోతరగతితో పాటు యానిమల్ హస్బెండరీ/పౌల్ట్రీ పాలిటెక్​లో రెండేళ్ల డిప్లొమా, ల్యాబ్ టెక్నీషియన్​కు సైన్స్ గ్రూప్​లో బీఎస్సీ, బీజెడ్సీ/ఎంజీసీ/బీజీసీ/మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణత‌.
వయసు: 2020 జులై 1 నాటికి 18–34 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్/ఆఫ్​లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ద్వారా.
ఫీజు: జనరల్​కు రూ.280, ఇతరులకు రూ.200
దరఖాస్తుల ప్రారంభం: 2020 జులై 28
చివ‌రి తేది: 2020 ఆగస్ట్ 17
వెబ్​సైట్: www.tspsc.gov.in

Advertisement

ఎన్​సీఈఆర్​టీలో 266 టీచింగ్ స్టాఫ్


న్యూఢిల్లీ ప్రధాన‌కేంద్రంగా ఉన్న నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ).. 266 టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
పోస్టు–ఖాళీలు: ప్రొఫెస‌ర్–38, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌–83, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌–142, లైబ్రేరియన్​–1, అసిస్టెంట్​ లైబ్రేరియన్​–2
స‌బ్జెక్ట్స్​: సైకాల‌జీ, ఎడ్యుకేష‌న్‌, చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ఫిజిక్స్‌, మ్యాథ‌మేటిక్స్‌, జువాలజీ, కెమిస్ట్రీ, బోటనీ, స్టాటిస్టిక్స్‌, సోషియాల‌జీ, హిస్టరీ, కామర్స్​, పొలిటికల్​ సైన్స్​ తదితరాలు
అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, యూజీసీ–నెట్ ఉత్తీర్ణత
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ, మహిళలకు ఫీజు లేదు
చివ‌రి తేది: 2020 ఆగస్ట్ 3 వివరాలక: www.ncert.nic.in

ఎన్‌సీబీఎస్‌లో..

బెంగ‌ళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్‌పరిధిలోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోలాజిక‌ల్ సైన్సెస్(ఎన్‌సీబీఎస్‌).. 12 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​/ఆఫ్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, సైంటిఫిక్ ఆఫీస‌ర్‌. విభాగాలు: అకౌంట్స్​ అండ్​ ఫైనాన్స్, పర్జేజ్​, ఇన్​స్ట్రుమెంటేషన్ తదితరాలు; అర్హత‌: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వ; సెలెక్షన్ ప్రాసెస్​: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 31; వివరాలకు: www.ncbs.res.in

ఎయిమ్స్‌ భువ‌నేశ్వర్‌లో..

భువ‌నేశ్వర్​లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 16 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీసర్‌, మెడిక‌ల్ ఫిజిసిస్ట్‌, అసిస్టెంట్ న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్‌, బ‌యోమెడిక‌ల్ ఇంజినీర్‌; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎండీ/ ఎంఎస్‌ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 31; వివరాలకు: www.aiimsbhubaneswar.nic.in

Advertisement

ఎంఓఈఎఫ్‌, న్యూఢిల్లీలో..

న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్​ ఎన్విరాన్మెంట్​, ఫారెస్ట్​ అండ్​ క్లైమేట్​ చేంజ్​(ఎంఓఈఎఫ్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 10 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–-ఖాళీలు: క‌న్సల్టెంట్స్​–06, రిసెర్చ్ అసోసియేట్స్​–04; అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; విభాగాలు: ఎలక్ట్రికల్​, మెకానికల్​, ఎన్విరాన్మెంటల్​, సివిల్​, మెటలర్జికల్​ తదితరాలు; వ‌య‌సు: 2020 ఏప్రిల్​ 1 నాటికి 40 ఏళ్లు మించకూడదు. చివరితేది: 2020 జులై 30; వివరాలకు: www.moef.gov.in

ఎన్‌బీఈలో 90 పోస్టులు

న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్(ఎన్‌బీఈ).. 90 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: సీనియ‌ర్ అసిస్టెంట్‌–18, జూనియ‌ర్ అసిస్టెంట్‌–57, జూనియ‌ర్ అకౌంటెంట్‌–07, స్టెనోగ్రాఫర్‌–08. అర్హత‌: 10+2, ఏదైనా డిగ్రీ, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌, టైపింగ్‌తో పాటు పని అనుభ‌వం; వ‌య‌సు: 27 ఏళ్లు మించ‌కూడ‌దు; సెలెక్షన్​ ప్రాసెస్​: క‌ంప్యూట‌ర్ బేస్డ్​ టెస్ట్​ ద్వారా; ఫీజు: జనరల్​కు రూ.1500, ఇతరులకు రూ.750; చివ‌రి తేది: 2020 జులై 31; ఎగ్జామ్ డేట్: 2020 ఆగస్ట్ 31; వివరాలకు: www.natboard.edu.in

యూపీఎస్సీ-లో 9 పోస్టులు

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(యూపీఎస్సీ).. 9 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అసిస్టెంట్ లైబ్రరీ& ఇన్ఫర్మేష‌న్ ఆఫీస‌ర్‌, సైంటిస్ట్‌‘బి’-, సైంటిస్ట్‌‘సి-’, రిసెర్చ్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ సెక్రట‌రీ; విభాగాలు: జనరల్​, కంప్యూటర్​ సైన్స్​, లా; అర్హత: సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: ఇంట‌ర్వ్యూ/రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 30. వివరాలకు: www.upsc.gov.in

Advertisement

ఎయిమ్స్‌లో సీనియ‌ర్ రెసిడెంట్స్​

భువ‌నేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. 58 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టు: సీనియర్​ రెసిడెంట్​(నాన్​–అకడమిక్​); విభాగాలు: అనెస్తీషియాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, కార్డియాల‌జీ, డెర్మటాల‌జీ, ఎండోక్రైనాల‌జీ, నెఫ్రాల‌జీ, న్యూరాల‌జీ, న్యూక్లియ‌ర్ మెడిసిన్, ఆర్థోపేడిక్స్​, రేడియోథెరపీ, యూరాలజీ త‌దిత‌రాలు; అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్​/ఎండీఎస్​/డీఎం/ఎంసీహెచ్​/డీఎన్​బీ ఉత్తీర్ణత‌; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌ప‌రీక్ష, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీలకు రూ.500; చివ‌రి తేది: 2020 జులై 31; వివరాలకు: www.aiimsbhubaneswar.nic.in

నిఫ్ట్‌లో 5 పోస్టులు

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ(నిఫ్ట్‌).. 5 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: క‌ంటెంట్ టీమ్ లీడ‌ర్‌, కంటెంట్ మేనే‌జ‌ర్‌, క్రియేటివ్ విజువ‌లైజ‌ర్‌, టెక్నిక‌ల్ క‌న్సల్టెంట్‌, డాక్యుమెంటేష‌న్ అండ్ మెటాడేటా క్రియేట‌ర్‌; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, ఎంఏ/ ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్వూ ద్వారా; ఈమెయిల్‌: recruitment.rtc@nift.ac.in చివ‌రి తేది: 2020 జులై 31; వివరాలకు: www.nift.ac.in

ఐఐఎం, అమృత్‌స‌ర్‌లో..

అమృత్‌స‌ర్​లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. 7 నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేష‌న్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ అసిస్టెంట్​, హెచ్​ఆర్​ సూపర్​వైజర్​ అండ్​ కోఆర్డినేటర్​, హాస్టల్​ వార్డెన్; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: రాతపరీక్ష/ ఇంట‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.500; చివ‌రి తేది: 2020 జులై 27; వివరాలకు: www.iimamritsar.ac.in

Advertisement

సీఎస్ఐఓలో ప్రాజెక్ట్ స్టాఫ్

చండీగ‌ఢ్‌లోని సీఎస్ఐఆర్‌కి చెందిన -సెంట్రల్ సైంటిఫిక్ ఇన్​స్ట్రుమెంట్స్ ఆర్గనైజేష‌న్‌(సీఎస్ఐఓ).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 66 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ/డిప్లొమా, మాస్టర్స్/బ్యాచిలర్స్​ డిగ్రీ, పీహెచ్‌డీ, సీఎస్ఐఆర్‌–-యూజీసీ నెట్‌, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: అక‌డ‌మిక్ మెరిట్‌/రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 29; వివరాలకు: www.career.csio.res.in

ఐస‌ర్‌, తిరుప‌తిలో ప్రాజెక్ట్ స్టాఫ్

తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌(ఐస‌ర్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 2 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు-: ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్​: schavali@iisertirupati.ac.in, ramkumars@iisertirupati.ac.in చివ‌రి తేది: 2020 జులై 31; వివరాలకు: www.iisertirupati.ac.in

నిఫ్ట్‌, న్యూఢిల్లీలో జేటీఓ

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ(నిఫ్ట్‌).. కాంట్రాక్టు ప్రాతిపదికన 16 జూనియ‌ర్ ట్రాన్స్‌లేష‌న్ ఆఫీస‌ర్‌పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌, ఇంగ్లిష్/ హిందీ ప్రొఫిషియ‌న్సీ కలిగి ఉండాలి. వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌ప‌రీక్ష(పేప‌ర్‌1, పేప‌ర్‌2) ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ, మహిళలకు ఫీజు లేదు. చివ‌రి తేది: 2020 ఆగస్ట్​ 10; వివరాలకు: www.nift.ac.in

Advertisement

ఎంఎస్ఎంఈ, రోహ్‌త‌క్‌లో..

రోహ్‌త‌క్‌లోని ఎంఎస్ఎంఈ టెక్నాల‌జీ సెంట‌ర్ కాంట్రాక్టు ప్రాతిపదికన 12 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: మేనేజ‌ర్‌, సీనియ‌ర్ ఇంజినీర్‌, ఇంజినీర్‌, ప‌ర్చేజ్ ఆఫీస‌ర్‌, స్టోర్స్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ టెక్నీషియ‌న్‌; విభాగాలు: మెయింటెనెన్స్​, డిజైన్​, మార్కెటింగ్​, ట్రైనింగ్​. అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్​ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం. సెలెక్షన్​ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్‌, టెస్ట్‌/ఇంట‌ర్వ్యూ ద్వారా. చివ‌రి తేది: 2020 ఆగస్ట్​ 14. వివరాలకు: www.msmetcrohtak.org

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!