Home జాబ్స్​ టీఎస్‌పీఎస్సీలో 22 పోస్టులు

టీఎస్‌పీఎస్సీలో 22 పోస్టులు

తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ (టీఎస్‌పీఎస్సీ).. పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్నరీ యూనివ‌ర్సిటీలో 22 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
పోస్టు–ఖాళీలు: వెట‌ర్నరీ అసిస్టెంట్‌–13, ల్యాబ్ టెక్నీషియన్–09
అర్హత‌: వెటర్నీరీ అసిస్టెంట్కు పదోతరగతితో పాటు యానిమల్ హస్బెండరీ/పౌల్ట్రీ పాలిటెక్​లో రెండేళ్ల డిప్లొమా, ల్యాబ్ టెక్నీషియన్​కు సైన్స్ గ్రూప్​లో బీఎస్సీ, బీజెడ్సీ/ఎంజీసీ/బీజీసీ/మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణత‌.
వయసు: 2020 జులై 1 నాటికి 18–34 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్/ఆఫ్​లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ద్వారా.
ఫీజు: జనరల్​కు రూ.280, ఇతరులకు రూ.200
దరఖాస్తుల ప్రారంభం: 2020 జులై 28
చివ‌రి తేది: 2020 ఆగస్ట్ 17
వెబ్​సైట్: www.tspsc.gov.in

ఎన్​సీఈఆర్​టీలో 266 టీచింగ్ స్టాఫ్


న్యూఢిల్లీ ప్రధాన‌కేంద్రంగా ఉన్న నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ).. 266 టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
పోస్టు–ఖాళీలు: ప్రొఫెస‌ర్–38, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌–83, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌–142, లైబ్రేరియన్​–1, అసిస్టెంట్​ లైబ్రేరియన్​–2
స‌బ్జెక్ట్స్​: సైకాల‌జీ, ఎడ్యుకేష‌న్‌, చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ఫిజిక్స్‌, మ్యాథ‌మేటిక్స్‌, జువాలజీ, కెమిస్ట్రీ, బోటనీ, స్టాటిస్టిక్స్‌, సోషియాల‌జీ, హిస్టరీ, కామర్స్​, పొలిటికల్​ సైన్స్​ తదితరాలు
అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, యూజీసీ–నెట్ ఉత్తీర్ణత
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ, మహిళలకు ఫీజు లేదు
చివ‌రి తేది: 2020 ఆగస్ట్ 3 వివరాలక: www.ncert.nic.in

ఎన్‌సీబీఎస్‌లో..

బెంగ‌ళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్‌పరిధిలోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోలాజిక‌ల్ సైన్సెస్(ఎన్‌సీబీఎస్‌).. 12 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​/ఆఫ్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, సైంటిఫిక్ ఆఫీస‌ర్‌. విభాగాలు: అకౌంట్స్​ అండ్​ ఫైనాన్స్, పర్జేజ్​, ఇన్​స్ట్రుమెంటేషన్ తదితరాలు; అర్హత‌: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వ; సెలెక్షన్ ప్రాసెస్​: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 31; వివరాలకు: www.ncbs.res.in

ఎయిమ్స్‌ భువ‌నేశ్వర్‌లో..

భువ‌నేశ్వర్​లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 16 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీసర్‌, మెడిక‌ల్ ఫిజిసిస్ట్‌, అసిస్టెంట్ న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్‌, బ‌యోమెడిక‌ల్ ఇంజినీర్‌; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎండీ/ ఎంఎస్‌ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 31; వివరాలకు: www.aiimsbhubaneswar.nic.in

ఎంఓఈఎఫ్‌, న్యూఢిల్లీలో..

న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్​ ఎన్విరాన్మెంట్​, ఫారెస్ట్​ అండ్​ క్లైమేట్​ చేంజ్​(ఎంఓఈఎఫ్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 10 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–-ఖాళీలు: క‌న్సల్టెంట్స్​–06, రిసెర్చ్ అసోసియేట్స్​–04; అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; విభాగాలు: ఎలక్ట్రికల్​, మెకానికల్​, ఎన్విరాన్మెంటల్​, సివిల్​, మెటలర్జికల్​ తదితరాలు; వ‌య‌సు: 2020 ఏప్రిల్​ 1 నాటికి 40 ఏళ్లు మించకూడదు. చివరితేది: 2020 జులై 30; వివరాలకు: www.moef.gov.in

ఎన్‌బీఈలో 90 పోస్టులు

న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్(ఎన్‌బీఈ).. 90 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: సీనియ‌ర్ అసిస్టెంట్‌–18, జూనియ‌ర్ అసిస్టెంట్‌–57, జూనియ‌ర్ అకౌంటెంట్‌–07, స్టెనోగ్రాఫర్‌–08. అర్హత‌: 10+2, ఏదైనా డిగ్రీ, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌, టైపింగ్‌తో పాటు పని అనుభ‌వం; వ‌య‌సు: 27 ఏళ్లు మించ‌కూడ‌దు; సెలెక్షన్​ ప్రాసెస్​: క‌ంప్యూట‌ర్ బేస్డ్​ టెస్ట్​ ద్వారా; ఫీజు: జనరల్​కు రూ.1500, ఇతరులకు రూ.750; చివ‌రి తేది: 2020 జులై 31; ఎగ్జామ్ డేట్: 2020 ఆగస్ట్ 31; వివరాలకు: www.natboard.edu.in

యూపీఎస్సీ-లో 9 పోస్టులు

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(యూపీఎస్సీ).. 9 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అసిస్టెంట్ లైబ్రరీ& ఇన్ఫర్మేష‌న్ ఆఫీస‌ర్‌, సైంటిస్ట్‌‘బి’-, సైంటిస్ట్‌‘సి-’, రిసెర్చ్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ సెక్రట‌రీ; విభాగాలు: జనరల్​, కంప్యూటర్​ సైన్స్​, లా; అర్హత: సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: ఇంట‌ర్వ్యూ/రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 30. వివరాలకు: www.upsc.gov.in

ఎయిమ్స్‌లో సీనియ‌ర్ రెసిడెంట్స్​

భువ‌నేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. 58 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టు: సీనియర్​ రెసిడెంట్​(నాన్​–అకడమిక్​); విభాగాలు: అనెస్తీషియాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, కార్డియాల‌జీ, డెర్మటాల‌జీ, ఎండోక్రైనాల‌జీ, నెఫ్రాల‌జీ, న్యూరాల‌జీ, న్యూక్లియ‌ర్ మెడిసిన్, ఆర్థోపేడిక్స్​, రేడియోథెరపీ, యూరాలజీ త‌దిత‌రాలు; అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్​/ఎండీఎస్​/డీఎం/ఎంసీహెచ్​/డీఎన్​బీ ఉత్తీర్ణత‌; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌ప‌రీక్ష, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీలకు రూ.500; చివ‌రి తేది: 2020 జులై 31; వివరాలకు: www.aiimsbhubaneswar.nic.in

నిఫ్ట్‌లో 5 పోస్టులు

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ(నిఫ్ట్‌).. 5 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: క‌ంటెంట్ టీమ్ లీడ‌ర్‌, కంటెంట్ మేనే‌జ‌ర్‌, క్రియేటివ్ విజువ‌లైజ‌ర్‌, టెక్నిక‌ల్ క‌న్సల్టెంట్‌, డాక్యుమెంటేష‌న్ అండ్ మెటాడేటా క్రియేట‌ర్‌; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, ఎంఏ/ ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్వూ ద్వారా; ఈమెయిల్‌: recruitment.rtc@nift.ac.in చివ‌రి తేది: 2020 జులై 31; వివరాలకు: www.nift.ac.in

ఐఐఎం, అమృత్‌స‌ర్‌లో..

అమృత్‌స‌ర్​లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. 7 నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేష‌న్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ అసిస్టెంట్​, హెచ్​ఆర్​ సూపర్​వైజర్​ అండ్​ కోఆర్డినేటర్​, హాస్టల్​ వార్డెన్; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: రాతపరీక్ష/ ఇంట‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.500; చివ‌రి తేది: 2020 జులై 27; వివరాలకు: www.iimamritsar.ac.in

సీఎస్ఐఓలో ప్రాజెక్ట్ స్టాఫ్

చండీగ‌ఢ్‌లోని సీఎస్ఐఆర్‌కి చెందిన -సెంట్రల్ సైంటిఫిక్ ఇన్​స్ట్రుమెంట్స్ ఆర్గనైజేష‌న్‌(సీఎస్ఐఓ).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 66 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ/డిప్లొమా, మాస్టర్స్/బ్యాచిలర్స్​ డిగ్రీ, పీహెచ్‌డీ, సీఎస్ఐఆర్‌–-యూజీసీ నెట్‌, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: అక‌డ‌మిక్ మెరిట్‌/రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 29; వివరాలకు: www.career.csio.res.in

ఐస‌ర్‌, తిరుప‌తిలో ప్రాజెక్ట్ స్టాఫ్

తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌(ఐస‌ర్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 2 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు-: ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్​: schavali@iisertirupati.ac.in, ramkumars@iisertirupati.ac.in చివ‌రి తేది: 2020 జులై 31; వివరాలకు: www.iisertirupati.ac.in

నిఫ్ట్‌, న్యూఢిల్లీలో జేటీఓ

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ(నిఫ్ట్‌).. కాంట్రాక్టు ప్రాతిపదికన 16 జూనియ‌ర్ ట్రాన్స్‌లేష‌న్ ఆఫీస‌ర్‌పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌, ఇంగ్లిష్/ హిందీ ప్రొఫిషియ‌న్సీ కలిగి ఉండాలి. వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌ప‌రీక్ష(పేప‌ర్‌1, పేప‌ర్‌2) ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ, మహిళలకు ఫీజు లేదు. చివ‌రి తేది: 2020 ఆగస్ట్​ 10; వివరాలకు: www.nift.ac.in

ఎంఎస్ఎంఈ, రోహ్‌త‌క్‌లో..

రోహ్‌త‌క్‌లోని ఎంఎస్ఎంఈ టెక్నాల‌జీ సెంట‌ర్ కాంట్రాక్టు ప్రాతిపదికన 12 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: మేనేజ‌ర్‌, సీనియ‌ర్ ఇంజినీర్‌, ఇంజినీర్‌, ప‌ర్చేజ్ ఆఫీస‌ర్‌, స్టోర్స్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ టెక్నీషియ‌న్‌; విభాగాలు: మెయింటెనెన్స్​, డిజైన్​, మార్కెటింగ్​, ట్రైనింగ్​. అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్​ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం. సెలెక్షన్​ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్‌, టెస్ట్‌/ఇంట‌ర్వ్యూ ద్వారా. చివ‌రి తేది: 2020 ఆగస్ట్​ 14. వివరాలకు: www.msmetcrohtak.org

Latest Posts

ఇంటర్​ మార్కులతోనే బీఈడీ

జాతీయ స్థాయిలో పేరొందిన రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (RIE)​ ఈసారి ఇంటర్​/ డిగ్రీ మార్కుల ఆధారంగా బీఈడీ సీట్లను భర్తీ చేయనుంది. ఇది ఎన్​సీఈఆర్​టీ అనుబంధ సంస్థ. ప్రతి...

ఎస్​బీఐలో పోస్టులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వివిధ పోస్టులకు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆసక్తి అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్​ 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు ఖాళీల వివరాలు * డిప్యూటీ మేనేజర్...

సీజీజీలో ఐటీ​ కన్సల్టెంట్​ జాబ్​లు

తెలంగాణ ప్రభుత్వ అధ్వర్యంలోని సెంటర్​ ఫర్​ గుడ్​ గవర్నెన్స్​ విబాగంలో ఏడు సాఫ్ట్ వేర్​ ఇంజనీర్​ కన్సల్టెంట్​ పోస్టులకు నోటిఫికేషన్​ వెలువడింది. డాట్​ నెట్​ ప్రాజెక్టు లీడర్​, సిస్టమ్​ అడ్మినిస్ట్రేటర్​,...

ఇంటర్​ సిలబస్​లో ఈ చాప్టర్లు తొలిగించారు…

ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఈయర్ లో 30 శాతం సిలబస్​ ను తగ్గిస్తూ తెలంగాణ ఇంటర్​ బోర్డు ప్రకటన విడుదల చేసింది. సీబీఎస్​ఈ సూచనల ప్రకారం సిలబస్ తగ్గించినట్లు వెల్లడించింది....

టెన్త్​తో హార్టికల్చర్​ డిప్లొమా.. అక్టోబర్​ 12 వరకు అప్లికేషన్లు

సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్​ హార్టికల్చర్​ యూనివర్సిటీ రెండేళ్లు డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్​ జారీ చేసింది. 2020–-21 అకడమిక్​ ఇయర్​కు సంబందించి అడ్మిషన్లను స్వీకరించనుంది. టెన్త్...

MODEL PAPERS

PRACTICE PAPERS

EAMCET PREVIOUS PAPERS (TELANGANA)

2019-TS EAMCET TS EAMCET 2019 Engineering Question Paper with Key (3 May 2019...

NEET 2019 Question Papers with Solutions

NEET 2019 Question Papers with Solutions 05 May 2019

JEE 2020 January Papers With Solutions

JEE MATHS 2020 JANUARY 1 JEE Main 9-Jan-2020 Maths Paper Shift...

POLYCET Previous Question Papers with Key

TS POLYCET - 2020 Question Paper with Final Key (Held on 02.09.2020)

IBPS PO Previous Papers

IBPS PO 2019 PRELIMINARY Question Paper with SOLUTIONSIBPS PO 2018 PRELIMINARY Question Paper (13th OCTOBER 2018) with...

UGC NET Previous Papers

UGC NET Examination: Solved Paper 1: A few solved papers of UGC NET are included. The answer keys...

GATE 2020 Question Papers

GATE - 2020 Question Papers GATE 2020Question PapersQuestion PapersAE: Aerospace EngineeringIN: Instrumentation EngineeringAG:...

STUDY MATERIAL