- టెట్ అభ్యర్థులకు ‘మెరుపు’ యాప్‌లో ప్రాక్టీస్ టెస్టులు
తెలంగాణ టెట్ –2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ సారి అభ్యర్థులతో పాటు సర్వీస్ టీచర్లు టెట్ రాసేందుకు జత కలుస్తున్నారు. టీచర్లు 45 వేల మందితో పాటు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు మరో 3 లక్షల మంది .. మార్కులు పెంచుకునే వాళ్లు కొందరైతే.. ఎలిజిబులిటీ కోసం మరికొందరు.. అందరికీ కలిపి అరచేతిలో ప్రిపరేషన్ ప్లాన్.. డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో పాటు సబ్జెక్ట్ వైస్‌గా ప్రాక్టీస్ బిట్స్.. మెరుపు యాప్‌లో ఉచితంగా మీకోసం.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ప్రతి రోజు సబ్జెక్ట్‌ల వారిగా 5 ప్రాక్టీస్ టెస్టులు పూర్తి ఉచితంగా అందిస్తాము. టెట్ పరీక్ష నిర్వహణకు వరకు 30 రోజులు ప్రిపరేషన్ ప్లాన్‌తో పూర్తి సిలబస్ కవరయ్యే విధంగా మొత్తం 150 టెస్టులు మెరుపు యాప్‌లో అందుబాటులో ఉంటాయి. మీకు వీలైన సమయంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయవచ్చు. చివరి 10 రోజులు 150 ప్రశ్నలతో గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం.

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. ప్లే స్టోర్ నుంచి ‘మెరుపు యాప్’(MERUPU NEWS) app ను డౌన్లోడ్ చేసుకోవడమే.. https://play.google.com/store/apps/details?id=com.androtech.merupunews.prod&hl=en_IN





