Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీజీపీఎస్​సీలో ఉద్యోగాలు.. కొత్త నోటిఫికేషన్​

టీజీపీఎస్​సీలో ఉద్యోగాలు.. కొత్త నోటిఫికేషన్​

టీజీపీఎస్​సీ ఆఫీసులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీలు, కార్పొరేషన్లు, జాతీయ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు డిప్యుటేషన్​పై పని చేసేందుకు ఈ ప్రకటన జారీ చేసింది. చీఫ్​ ఇన్ఫర్మేషన్​ ఆఫీసర్​తో పాటు చీఫ్​ ఇన్ఫర్మేషన్​ సెక్యూరిటీ ఆఫీసర్​, సీనియర్​ నెట్​ వర్క్​ అడ్మినిస్ట్రేటర్​, జూనియర్​ నెట్​ వర్క్​ అడ్మినిస్ట్రేటర్, సీనియర్​ ప్రోగ్రామర్​​, జానియర్​ ప్రోగ్రామర్​ పోస్టులకు ఈ నోటిఫికేషన్​ జారీ చేసింది. సంబంధిత రంగాల్లో బీటెక్​, ఎంటెక్​ అర్హతలున్న ఉద్యోగులు ఈ పోస్టులకు అర్హులవుతారు. హైదరాబాద్​లోని తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ఆఫీసులో అయిదేండ్ల పాటు డిప్యుటేషన్ పై ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హులైన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని టీజీపీఎస్​సీ ప్రకటన జారీ చేసింది. పే స్కేల్​ వివరాలను కూడా ప్రకటించింది. అప్లికేషన్​ ఫామ్​ను టీజీపీఎస్​సీ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!