HomeLATESTగ్రూప్​ 1 హాల్​ టికెట్లు.. డౌన్​లోడ్​ లింక్​

గ్రూప్​ 1 హాల్​ టికెట్లు.. డౌన్​లోడ్​ లింక్​

గ్రూప్​-1 ప్రిలిమినరీ పరీక్షల హాల్​ టికెట్లను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (TGPSC) ఈ రోజు విడుదల చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అభ్యర్థులు తమ హాల్​ టికెట్లను డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు. హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకునేందుకు కమిషన్‌ వెబ్‌సైట్లో ప్రత్యేక లింకు పెట్టనుంది. అభ్యర్థులు తమ ఐడీ నెంబర్​, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవాలి.

హాల్​ టికెట్లను డౌన్​ లోడ్​ చేసుకున్న అభ్యర్థులు అందులో ఉన్న తమ వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్​ చేసుకోవాలి. వాటిలో ఏమైనా పొరపాట్లు దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్​ సమర్పించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన వివరాలన్నీ కమిషన్​ తమ వెబ్​సైట్లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన మేరకు జూన్‌ 9న గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించేందుకు టీజీపీఎస్​సీసీ పూర్తి ఏర్పాట్లు చేసింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!