HomeLATESTగ్రూప్​ 3 పేపర్​ 1, 2 ప్రశ్నాపత్రాలు 2024

గ్రూప్​ 3 పేపర్​ 1, 2 ప్రశ్నాపత్రాలు 2024

టీజీపీఎస్​సీ (TGPSC) నిర్వహించిన గ్రూప్​ 3 (GROUP 3) పరీక్ష మొదటి రోజు (నవంబర్​ 17న) ప్రశాంతంగా ముగిసింది. పేపర్​ 1 (GENERAL STUDIES AND GENERAL ABILITIES) పరీక్షకు 51.1 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్​ 2 కు (HISTORY, POLITY AND SOCIETY) 50.7 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 536400 మంది అభ్యర్థులు గ్రూప్​ 3కి అప్లై చేసుకున్నారు. పేపర్​ 3 పరీక్ష ఈ రోజు జరగనుంది. మొదటి రోజు జరిగిన పేపర్​ 1, పేపర్ 2 ప్రశ్నా పత్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!