గ్రూప్-3 అభ్యర్థులకు TGPSC శుభవార్త అందించింది. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో సవరణ చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకోవాలని, మరో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది,