తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ ప్రాక్టీస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి. టైమింగ్‌తో పాటు.. అన్ని చాప్టర్లను ఒకసారి రివిజన్ చేయండి. వివిధ కోచింగ్ సెంటర్లు, బీసీ స్టడీ సర్కిల్ తయారు చేసిన గ్రాండ్ టెస్ట్ ల నుంచి కొన్ని ప్రశ్నలు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ టెస్టులుగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి.. మంచి స్కోర్ సాధించండి. విజయీభవ.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ప్రాక్టీస్ టెస్ట్ 6
Time limit: 0
Quiz-summary
0 of 30 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
Information
గ్రూప్ 1 ప్రాక్టీస్ టెస్ట్. టీజీపీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల ప్రిపరేషన్‌కు ఈ టెస్ట్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
భారతీయుల మతపరమైన జనాభాను తగ్గుతున్న క్రమంలో ఏర్పాటు చేయండి
Correct
Incorrect
Question 2 of 30
2. Question
ఈ క్రింది వాటిలో ఏ అధికరణం క్రింద భారత రాజ్యాంగం బలహీన వర్గాల ప్రజలు విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాలి. సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడి నుంచి వారిని కాపాడుతుంది అని పేర్కొంది?
Correct
Incorrect
Question 3 of 30
3. Question
ఈ క్రింది వాటిలో ఏ అధికరణం క్రింద భారత రాజ్యాంగం బలహీన వర్గాల ప్రజలు విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాలి. సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడి నుంచి వారిని కాపాడుతుంది అని పేర్కొంది?
Correct
Incorrect
Question 4 of 30
4. Question
భారత ప్రభుత్వం ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా జరుపుకుంటుంది?
Correct
Incorrect
Question 5 of 30
5. Question
భారత ప్రభుత్వం ఏ పంచవర్ష ప్రణాళిక అభివ్రుద్ధి నుంచి మహిళా సాధికారత ఖచ్చితమైన మార్పును సూచిస్తుంది?
Correct
Incorrect
Question 6 of 30
6. Question
జాతీయ మహిళా కమిషన్ కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి.
1. జాతీయ మహిళా కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ
2. జాతీయ మహిళా కమిషన్ మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ఏజెన్సీగా పనిచేస్తుంది.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది కాదు?
Correct
Incorrect
Question 7 of 30
7. Question
బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగ. ప్రతి ఏటా బతుకమ్మ పండగ ఎప్పుడు వస్తుంది?
Correct
Incorrect
Question 8 of 30
8. Question
ఈ క్రింది ప్రకటనలను పరిగణలోనికి తీసుకోండి.
1 .భారతదేశంలో ఎన్నికల రాజకీయాల్లో కులతత్వ అంశం మూలాన్ని మింటో మార్లే సంస్కరణల్లో గుర్తించవచ్చు.
2. మెంటూ మార్లే సంస్కరణలు తక్షణమే భారతీయ సమాజాన్ని పలు శత్రు సమూహాలుగా విభజించాయి.
పై ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది ?
Correct
Incorrect
Question 9 of 30
9. Question
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పిల్లల అభివ్రుద్ధి కొరకు భారత ప్రభుత్వం ఈ క్రింది వాటిలో ఏ పథకాన్ని ప్రారంభించింది. దీనికి రుణ, ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది?
Correct
Incorrect
Question 10 of 30
10. Question
ఈ క్రింద ఇచ్చిన భాషలో భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో తాజాగా చేర్చిన భాష కానిదేది?
Correct
Incorrect
Question 11 of 30
11. Question
మహిళా సాధికారతకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణలోనికి తీసుకోండి.
1. తమ హక్కులపై అవగాహన
2. మెరుగైన జీవన ప్రమాణాలు
3. ఉన్నత అక్షరాస్యత స్థాయి మరియు విద్య
మహిళా సాధికారత అనేది పై వాటిలో దేనిని సాధించడానికి కృషి చేయడమే లక్ష్యంగా ఉంది?
Correct
Incorrect
Question 12 of 30
12. Question
వాదన (a)స్వాస్థ్య పోర్టల్ అనేది భారతదేశంలోని గిరిజన జనాభా ఆరోగ్యం, పోషకాహార స్థితిని అందించే వన్ స్టాప్ సొల్యూషన్
కారణం (r)ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ స్వాస్థ్య పోర్టల్ ను నిర్వహిస్తుంది.
దిగువ ఇచ్చిన కోడ్ లను ఉపయోగించి సమాధానాన్ని ఎంచుకోండి
Correct
Incorrect
Question 13 of 30
13. Question
కింది రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణలోనికి తీసుకోండి.
1. పంజాబ్
2. చండీగఢ్
3. హర్యానా
4. ఎన్సీటీ ఢిల్లీ
2001 జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల్లో జాబితా చేసిన ఎస్టీలను పైన పేర్కొన్న ఏ రాష్ట్రంలో నమోదు చేయలేదు ?
Correct
Incorrect
Question 14 of 30
14. Question
వలస ప్రభుత్వ కాలంలో గిరిజన భూహక్కుల పరిరక్షణకు ఈ క్రింది వాటిలో ఒక మైలురాయి చట్టం ఏది?
Correct
Incorrect
Question 15 of 30
15. Question
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ప్రోత్సహించాలని పేర్కొంది?
Correct
Incorrect
Question 16 of 30
16. Question
జాతీయ మహిళా సాధికారత విధానానికి సంబంధించి ఈ క్రింద ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.
1. మానవ వనరుల అభివ్రుద్ధి మంత్రిత్వ శాఖలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2004 సంవత్సరంలో మహిళా సాధికారత కోసం జాతీయ విధానంను రూపొంచింది.
2. మహిళల అభ్యున్నతి, అభివ్రుద్ధి, సాధికారత తీసుకురావడమే ఈ విధానం లక్ష్యం
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది కాదు ?
Correct
Incorrect
Question 17 of 30
17. Question
ఈ క్రింది వాటిని పరిగణించండి.
1. అవతారిక
2. ప్రాథమిక హక్కులు
3. ప్రాథమిక విదులు,
4. రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు
లింగ సమానత్వ సూత్రంను భారత రాజ్యాంగంలో పై వాటిలో దేనిలో పొందుపరిచారు?
Correct
Incorrect
Question 18 of 30
18. Question
భారతదేశంలో మహిళల కొరకు ప్రత్యేక నిబంధనలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతచేయండి
3. ఆర్టికల్ 15(5) -మహిళలకు అనుకూలంగా సానుకూల చర్యలు తీసుకునే అధికారన్ని ప్రభుత్వానికి కల్పిస్తుంది.
పైన ఇచ్చిన జతలలో వేటిని సరిగ్గా జతచేశారు ?
Correct
Incorrect
Question 19 of 30
19. Question
భారత రాజ్యాంగంలోని ఈ క్రింది వాటిలో ఏది స్త్రీ పురుషులిద్దరికీ సమాన పనికి సమాన వేతనాన్ని నిర్ధేషిస్తుంది?
Correct
Incorrect
Question 20 of 30
20. Question
జాతీయ మహిళా విధానం 2016 ముసాయిదా ఈ క్రింది వాటిలో ఏకమిటిపై ఆధారపడింది?
Correct
Incorrect
Question 21 of 30
21. Question
2021లో నీతిఆయోగ్ ప్రచరించిన ఒక నివేదిక ప్రకారం తెలంగాణలో జనాభాలో ఎంత శాతం మంది బహుముఖ పేదరికంలో జీవిస్తున్నారు.
Correct
Incorrect
Question 22 of 30
22. Question
భారతీయ వైద్య విధానపు శాస్త్రీయ రచనలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతచేయండి
1. చరక సంహిత మందులు
2. అష్టాంగ హ్రుదయం ఆయుర్వేదం
3. సుశ్రుత సంహిత శస్త్ర చికిత్స
పైన ఇచ్చిన జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు?
Correct
Incorrect
Question 23 of 30
23. Question
కేంద్ర ప్రభుత్వం ఇటీవల షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను లోకసభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదేళ్లపాటు పొడిగించింది?
Correct
Incorrect
Question 24 of 30
24. Question
వాదన (a) లింగ అసమానత అనేది లింగం ఆధారంగా వ్యక్తుల అసమాన చికిత్స లేదా అవగాహనను సూచిస్తుంది.
కారణం (r) క్రోమోజోములు , మెదడు నిర్మాణం, హార్మోన్ల తేడాల ద్వారా జీవశాస్త్ర పరంగా మాత్రమే నిర్మితమైన లింగ పాత్రలలో తేడాలను నుంచి లింగ అసమానత తలెత్తుతుంది.
దిగువ ఇచ్చిన కోడ్ లను ఉపయోగించి సమాధానాన్ని ఎంచుకోండి?
Correct
Incorrect
Question 25 of 30
25. Question
మాతాశిశు మరణాల నిష్పత్తి కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణలోనికి తీసుకోండి.
1. జనాభాలో ప్రతి 1,000 సజీవ జననాలకు ప్రసవ సమయంల సంభవించే ప్రసూతి మరణాల సంఖ్యను ఎంఎంఆర్ కొలుస్తుంది.
2. 2010-12లో 110గా ఉన్న తెలంగాణ ఎంఎంఆర్ 2016-18 నాటికి 46కి పడిపోయింది.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది సరైంది కాదు ?
Correct
Incorrect
Question 26 of 30
26. Question
తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే సుస్థిర అభివ్రుద్ధి లక్ష్యాన్ని సాధించి ఇది ఎంఎంఆర్ లక్ష్యం ఎంత?
Correct
Incorrect
Question 27 of 30
27. Question
NFHS-5ప్రకారం గర్భధారణ సమయంలో ఎంత శాతం మంది తల్లులు మాతాశిశు సంరక్షణ కార్డును పొందారు?
Correct
Incorrect
Question 28 of 30
28. Question
భారత జాతీయ కాంగ్రెస్ ఈ క్రింది ఏ వార్షిక సమావేశంలో పేదరికం, రైతుల దుర్బర పరిస్థితుల నిర్మూలన కోసం పోరాడాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది?
Correct
Incorrect
Question 29 of 30
29. Question
శిశు మరణాల రేటుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి.
1. శిశుమరణాల రేటు 2014లో 35 నుంచి 2019 లో 23కు గణనీయంగా ఉంది.
2. తెలంగాణలో శిశుమరణాల రేటు జాతీయ ఐఎంఆర్ కన్నా ఎక్కువగా ఉంది.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది కాదు ?
Correct
Incorrect
Question 30 of 30
30. Question
తెలంగాణలో నైపుణ్యాభివ్రుద్ధికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి.
1. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2022 ప్రకారం తెలంగానలో మహిళా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
2. ఇండియా స్కిల్స్ రిపోర్టు 2022 ప్రకారం కంప్యూటర్ నైపుణ్యాల లభ్యతతో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?
Correct
Incorrect
Leaderboard: గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ప్రాక్టీస్ టెస్ట్ 6