తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ ప్రాక్టీస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి. టైమింగ్‌తో పాటు.. అన్ని చాప్టర్లను ఒకసారి రివిజన్ చేయండి. వివిధ కోచింగ్ సెంటర్లు, బీసీ స్టడీ సర్కిల్ తయారు చేసిన గ్రాండ్ టెస్ట్ ల నుంచి కొన్ని ప్రశ్నలు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ టెస్టులుగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి.. మంచి స్కోర్ సాధించండి. విజయీభవ.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ప్రాక్టీస్ టెస్ట్ 3
Time limit: 0
Quiz-summary
0 of 30 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
Information
గ్రూప్ 2,3 ప్రాక్టీస్ టెస్ట్. టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల ప్రిపరేషన్‌కు ఈ టెస్ట్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
Answered
Review
Question 1 of 30
1. Question
ఒక క్యాలరీలో ఎన్ని బౌల్స్ ఉన్నాయి?
Correct
Incorrect
Question 2 of 30
2. Question
కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (సి3ఎస్) ఏ సంఘంతో అనుసంధించబడింది?
Correct
Incorrect
Question 3 of 30
3. Question
డిఎన్ఎ విభాగంలో 120 అడినైన్ మరియు 120 సైటోసిన్ బేసిస్ ఉంటాయి. ఆ విభాగంలో ఉన్న మొత్తం న్యూక్లియోటైడ్ ల సంఖ్య ఎంత?
Correct
Incorrect
Question 4 of 30
4. Question
ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (FINE) 2023’ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించింది?
Correct
Incorrect
Question 5 of 30
5. Question
సముద్రపు మంచు అంటే ఏమిటి?
Correct
Incorrect
Question 6 of 30
6. Question
ఈ క్రింద ఇవ్వబడిన బౌద్ధ సంఘ సమావేళాలు జరిగిన ప్రదేశములను క్రమసంఖ్యలో రాయండి?
ఎ. రాజగృహ బి. మొహంజోదారో 2. కాంస్యంతో చేయబడిన నాట్యగత్తె విగ్రహం సి. పాటలీపుత్ర డి. వైశాలి
Correct
Incorrect
Question 7 of 30
7. Question
ఈ కింది వాటిని జతపరచండి.
ఎ. కోసల 1. వైశాభి
బి. లిచ్చావి 2. కేశాంభి
సి . వత్స 3. విరాటనగరము
డి. మత్స్య 4. శ్రావస్తి
Correct
Incorrect
Question 8 of 30
8. Question
రుగ్వేదమునకు సంబందించి ఈ క్రింది వానిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది.
Correct
Incorrect
Question 9 of 30
9. Question
ఈ క్రింది వాటిని జతపరచండి
ఎ. బగోర్ 1. మధ్యప్రదేశ్
బి. లంగోజ్ 2. గుజరాత్
సి భీమ్ బెట్కా 3. రాజస్థాన్
డి. సరాయ్ సహర్ రాయ్ 4. ఉత్తరప్రదేశ్
Correct
Incorrect
Question 10 of 30
10. Question
ఈ క్రింది వాటిని జతపరచండి
ఎ. హరప్పా నగరం 1. ఇటీవల కొనగొనబడిన నగరం
బి. మొహంజోదారో 2. కాంస్యంతో చేయసిన నాట్యగత్తె విగ్రహం
సి. లోథాల్ 3. గ్రుహాల వాకిళ్లు రోడ్డుకు అభిముఖంగా ఉన్న నగరం
డి. థోలరవీర 4. H-ఆకారపు స్మశానవాటిక శవపేటిక
Correct
Incorrect
Question 11 of 30
11. Question
క్రింది సంఘటనలను కాలక్రమం ప్రకారం గుర్తించండి
ఎ. క్రిప్స్ మిషన్ బి. కేబినేట్ మిషన్, సి కరాచి కాంగ్రెస్ సమావేశం డి. సైమన్ కమిషన్
Correct
Incorrect
Question 12 of 30
12. Question
క్రిందివాటిలో సరైన జతలు ఏవి?
ఎ. సంధ్యా ప్రతిక – బి. బి. ఉపాధ్యాయ
బి. సోము ప్రకాశ్ పత్రిక – ఈశ్వర చంద్ర విద్యాసాగర్
సి. వంతేమాతరం పత్రిక- అరబిందో ఘోష్
డి. తల్వార్ పత్రిక -బరేంద్రనాథ్ చటోపాధ్యాయ
Correct
Incorrect
Question 13 of 30
13. Question
క్రిందివాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ. భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించిన వారు చార్లెస్ విల్కిన్ సన్
బి. వేదాలను, ఉపనిషత్తులను ఆంగ్లంలోకి అనువదించినవారు మాక్స్ ముల్లర్
సి. మహాభారతాన్ని పర్షియన్ భాషకలోకి అనువాదం చేసినవారు వేద వ్యాసుడు
డి. మహాభారతాన్ని పర్షియన్ భాషలోకి అనువాదం చేసివారు మాక్స్ ముల్లర్
Correct
Incorrect
Question 14 of 30
14. Question
క్రిందివానిలో మెకాలే మినిట్స్ సందించినది ?
Correct
Incorrect
Question 15 of 30
15. Question
మతం లేదు -కులం లేదు, మనిషికి భగవంతుడే లేడు అనే నినాదాన్ని ఎవరిచ్చారు?
Correct
Incorrect
Question 16 of 30
16. Question
ది ప్రాబ్లమ్స్ ఆఫ్ రూపీ: ఇట్స్ ఆరిజన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే పేరుతో తన పిహెచ్డీ సిద్ధాంత వ్యాసాన్ని రాసిందేవరు?
Correct
Incorrect
Question 17 of 30
17. Question
పండు: అరటి::క్షీరదం: ?
Correct
Incorrect
Question 18 of 30
18. Question
సిరీస్ 3,9,15లో 21 పదం ఏమిటి?
Correct
Incorrect
Question 19 of 30
19. Question
ఎ బి కంటే 3 సం||లు పెద్దవారు మరియు సి’ కంటే 3 సంllలు చిన్నవారు. అయితే బి మరియు డి కవలలు. సి నుండి డి కి ఎన్ని సంవత్సరాలు పెద్దది?
Correct
Incorrect
Question 20 of 30
20. Question
PALAM నెంబర్ 43గా కోడ్ చేయబడితే SANTACRUZకి ఏ కోడ్ నెంబర్ ఇవ్వవచ్చు?
Correct
Incorrect
Question 21 of 30
21. Question
కొన్ని కోడ్ లో QDFSH-TIGER గా వ్రాయబడింది. ఆ కోడ్ లో FISHను ఎలా వ్రాయబడింది?
Correct
Incorrect
Question 22 of 30
22. Question
శివ ఒక తరగతిలో పైనుంచి పదవహారవ ర్యాంక్, దిగువ నుంచి నలభై తొమ్మిదో ర్యాంక్ లో ఉన్నాడు. తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు?
Correct
Incorrect
Question 23 of 30
23. Question
పి యొక్క తండ్రి క్యూ యొక్క కొడుకు. పి యొక్క పెద్దనాన్న ఎం మరియు క్యూ యొక్క సోదరుడు ఎన్.ఎం కి ఏం అవుతాడు?
Correct
Incorrect
Question 24 of 30
24. Question
ఒక సంచిలో 5:9:4 నిష్పత్తిలో 50p, 25p మరియు 10p నాణేలు ఉన్నాయి. సంచిలో మొత్తం రూ. 206 ఉన్నచో ప్రతి రకం నాణేల సంఖ్యను వరుసగా కొనుగొనండి.
Correct
Incorrect
Question 25 of 30
25. Question
అద్దంలో గోడ గడియారం యొక్క చిత్రం సమయాన్ని 9గం. 50 నిమిషాలుగా చూపుతుంది. గడియారంలో చూపిన అసలు సమయం ఎంత ?
Correct
Incorrect
Question 26 of 30
26. Question
900లకు 4/5కోణం అయితే దాని అనుబంధం ఎంత ?
Correct
Incorrect
Question 27 of 30
27. Question
రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా 20శాతం మరియు 50శాతం అయిన ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత
Correct
Incorrect
Question 28 of 30
28. Question
BAG=71 అయితే VICE=?
Correct
Incorrect
Question 29 of 30
29. Question
సిటిజన్స్ చార్టర్స్ అనే భావన ఏ దేశంలో ఉద్భవించింది?
Correct
Incorrect
Question 30 of 30
30. Question
భారతదేశం యొక్క కోడి మెడ అని దేనిని పిలుస్తారు?
Correct
Incorrect
Leaderboard: గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ప్రాక్టీస్ టెస్ట్ 3