తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ ప్రాక్టీస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి. టైమింగ్‌తో పాటు.. అన్ని చాప్టర్లను ఒకసారి రివిజన్ చేయండి. వివిధ కోచింగ్ సెంటర్లు, బీసీ స్టడీ సర్కిల్ తయారు చేసిన గ్రాండ్ టెస్ట్ ల నుంచి కొన్ని ప్రశ్నలు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ టెస్టులుగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి.. మంచి స్కోర్ సాధించండి. విజయీభవ.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ప్రాక్టీస్ టెస్ట్ 2
Time limit: 0
Quiz-summary
0 of 30 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
Information
గ్రూప్ 1 ప్రాక్టీస్ టెస్ట్. టీజీపీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల ప్రిపరేషన్‌కు ఈ టెస్ట్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
Answered
Review
Question 1 of 30
1. Question
2024-25 సంవత్సరానికి గాను తెలంగాణ వోట్ ఆన్ అకౌంట్ మొత్తం బడ్జెట్ ఎంత?
Correct
Incorrect
Question 2 of 30
2. Question
ఈ క్రింది వాటిలో గిరిజన పిల్లలు స్త్రీలలో ఆహార వైవిధ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఏది?
Correct
Incorrect
Question 3 of 30
3. Question
కింది వాటిలో భారతదేశపు మొదటి పేపర్ లెస్ (కాగిత రహిత) బడ్జెట్ ప్రజెంటేషన్ ఏది?
Correct
Incorrect
Question 4 of 30
4. Question
బడ్జెట్ అమలు ప్రక్రియలో కింది దశలను సరైన క్రమంలో అమర్చండి
సాధారణ చర్చ
కేటాయింపు బిల్లు
III. ఆర్థిక బిల్లు
IV. గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగ్
V. శాసనసభకు సమర్పణ
Correct
Incorrect
Question 5 of 30
5. Question
క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది సరైనది?
1. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులందరికి 200 యూనిట్ల
వరకు ఉచిత విద్యుత్
II. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు
III. రూ.500 కే గ్యాస్ సిలండర్
IV. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు
15వ ఆర్థిక సంఘం సూచించిన ‘ఐదు రకాల గ్రాంట్ ‘ లను గుర్తించండి.
ఎ. రెవెన్యూ లోటు గ్రాంట్
బి.కోశ లోటు గ్రాంట్
సి. ప్రకృతి విపత్తు నిర్వహణ గ్రాంట్
డి. ప్రత్యేక రంగా గ్రాంటు
ఇ. ప్రత్యేక రాష్ట్రాల గ్రాంటు
ఎఫ్. స్థానిక సంస్థల గ్రాంటు
Correct
Incorrect
Question 8 of 30
8. Question
ప్రచ్ఛన్న నిరుద్యోగం’ అంటే ఏమిటి?
Correct
Incorrect
Question 9 of 30
9. Question
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి “హిందూ వృద్ధి రేటు” అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు మరియు ఎందుకు
Correct
Incorrect
Question 10 of 30
10. Question
భారతదేశంలో పనిచేసే వయసు / ఉత్పాదక వయసు ఎంత?
Correct
Incorrect
Question 11 of 30
11. Question
2019 లో ప్రారంభించబడిన జల్ జీవన్ మిషన్ లక్స్యం ఏమిటి?
Correct
Incorrect
Question 12 of 30
12. Question
72. క్రింది వాటిని జతపరచండి
జాబితా -2
4. నిరుగ్యోగ స్థితికి సంబంధించిన డేటాను దాచడం.
జాబితా -1
ఎ. బ్లాక్ కార్బన్ 1. క్లోరోఫ్లోరో కార్బన్స్
బి. బ్రౌన్ కార్బన్ 2. ఆర్గానిక్ ఏరోసోల్స్
సి. హాలోన్స్ 3. బ్రోమో ఫ్లోరో కార్బన్స్
డి. ప్రియాన్స్ 4. జీవ సంబంధిత వ్యర్ధాలను మండించడం ద్వారా ఏర్పడే మసి
Correct
Incorrect
Question 13 of 30
13. Question
ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం
Correct
Incorrect
Question 14 of 30
14. Question
నీలి శిశువు జన్మించడానికి ‘బ్లూ బేబి సిండ్రోమ్ అంటారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి?
Correct
Incorrect
Question 15 of 30
15. Question
టిఎస్ గ్లోబలింకర్ అనగా ఏమిటి?
ఎ.ఇది ఒక డిజిటల్ నెట్వర్కింగ్ ప్లాట్ పాంబి.ఇది టి-హబ్ చొరవ
సి. ఇది ఎంఎస్ఎంఇ లకు గ్లోబల్ కొనుగోలుదారులు విక్రేతలను సంప్రదించడంలో సహాయపడుతుంది.
1. భూ అయస్కాంత తుఫాను
2. నిశాచర పక్షి జాతులు
3. కాంతి కాలుష్యం
డి. ఇది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) తో సహకరిస్తుంది. ఎన్ని సరైనవో గుర్తించండి?
Correct
Incorrect
Question 16 of 30
16. Question
‘ఫెమినిజం’ అనగా?
Correct
Incorrect
Question 17 of 30
17. Question
దివ్యాంగుల హఖ్కుల చట్టం 2016కు సంబంధించి సరికాని అంశం?
Correct
Incorrect
Question 18 of 30
18. Question
దంపతి వివాహం అనగా నేమి?
Correct
Incorrect
Question 19 of 30
19. Question
ఇంటర్నేషనల్ డార్క్ స్కై వీక్ ‘ కింద వాటిలో దేనితో అనుబంధించబడింది?
Correct
Incorrect
Question 20 of 30
20. Question
కింది వాటిలో భూమి యొక్క వాతావరణం మరియు బాహ్య అంతరిక్షం మధ్య సరిహద్దు ఏది?
Correct
Incorrect
Question 21 of 30
21. Question
ప్రస్తుతం, ఫ్యూజన్ రియాక్టర్ లు కింది వాటిలో వేటిపైన పరీక్షించబడుతున్నాయి?
Correct
Incorrect
Question 22 of 30
22. Question
కింది వాటిలో ఏది భారతదేశంలో కమిషన్ అయిన హెలికాప్టర్ కాదు?
Correct
Incorrect
Question 23 of 30
23. Question
అప్పుడప్పుడు వార్తల్లో కనిపించే ‘కెస్లర్ సిండ్రోమ్ ‘ దేనికి సంబంధించినది?
Correct
Incorrect
Question 24 of 30
24. Question
కింది వాటిలో దేనిని ‘వుడ్ ఆల్కహాల్’ అని కూడా పిలుస్తారు?
Correct
Incorrect
Question 25 of 30
25. Question
కాలుష్య రహిత నీటి హక్కు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రక్షించబడింది?
Correct
Incorrect
Question 26 of 30
26. Question
యమునా నది విషపు నురుగులో స్నానం చేసే వ్యక్తి ఎక్కువగా దేనితో బాదపడతాడు?
Correct
Incorrect
Question 27 of 30
27. Question
మంచు కరగడం అంటే
Correct
Incorrect
Question 28 of 30
28. Question
విసర్జన విధానం కి సంబంధించి క్రింది జతలను పరిగణించండి :
1. అమ్మోనోటెలిక్ పక్షులు
2. యూరియోటెలిక్ – క్షీరదాలు
3. యూరికోటెలిక్ చేపలు (ఫిష్)
పైన ఇవ్వబడిన ఎన్ని జతలు సరైనవి?
Correct
Incorrect
Question 29 of 30
29. Question
కై జన్యువులు వీటికి సంబంధించినవి :
Correct
Incorrect
Question 30 of 30
30. Question
కింది వాటిలో దేనిని తరుచుగా పిలుస్తారు? ‘జన్యు కత్తెర’ అని పిలుస్తారు
Correct
Incorrect
Leaderboard: గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ప్రాక్టీస్ టెస్ట్ 2