HomeLATESTగ్రూప్​ 1 ప్రిలిమ్స్​ స్కోర్ కు.. ఈ టాపిక్స్​ తప్పనిసరి​

గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ స్కోర్ కు.. ఈ టాపిక్స్​ తప్పనిసరి​

తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్​సీ మొట్టమొదటగా గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ పరీక్ష నిర్వహిస్తోంది. జూన్​ 9న పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర సర్వీసుల్లో అత్యున్నతమైన గ్రూప్​ 1 పోస్టులకు పోటీ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే మెయిన్స్​ పరీక్షలు రాసే అర్హత సాధిస్తారు. అందుకే ప్రిలిమ్స్​కు ప్రిపేరవుతున్న అభ్యర్థులు సిలబస్​లోని అంశాలతో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న అన్ని పరిణామాలపై పట్టు సాధించాలి. అభ్యర్థులందరూ ఇక్కడున్న అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి. వీటిలో నుంచి వివిధ కోణాల్లో ప్రశ్నలు వచ్చేందుకు ఆస్కారముంది. ALL THE BEST

  • తెలంగాణకు 5 పద్మశ్రీ లు సమాచారం. వారికి ప్రోత్సాహం
  • తెలంగాణ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
  • తెలంగాణా వైట్‌ పేపర్స్‌ -ముఖ్య అంశాలు (ఫైనాన్స్​,ఇరిగేషన్‌ & పవర్‌)
  • బయో ఏషియా సదస్సు 2024 విశేషాలు
  • లక్క గాజులకు జీఐ
  • పివి నరసింహారావు గారికి భారత రత్న-సంబందిత సమాచారం
  • టీ సేఫ్​ యాప్​
  • నాగరాజు సురేంద్ర కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  • కాళేశ్వరం -వివిధ కమిటీలు
  • హై కోర్ట్‌ నూతన న్యాయ మూర్తులు
  • నూతన హై కోర్ట్‌ భవనం
  • నూతన ప్రభుత్వం-మంత్రిత్వ శాఖలు
  • పార్టీలు- గెలుచుకున్న అసెంబ్లీ స్థానాలు – ఓట్ల శాతం
  • ప్రజా పాలన – అన్ని నూతన వ్రభుత్వ వభకాలు-ప్రారంభించిన ప్రాంతం –ప్రారంభించింది ఎవరు -మారదర్శకాలు
  • అన్ని నూతన వ్రభుత్వ నియామకాలు
  • స్వచ్చ సర్వేక్షన్‌ అవార్డ్స్‌ -తెలంగాణ
  • క్రైమ్‌ ఇన్‌ తెలంగాణ నివేదిక 2022
  • 83వ నుమాయిష్‌
  • LEADS నివేదిక -తెలంగాణ సమాచారం
  • T- RIDE
  • భారత దేశ నైపుణ్య నివేదిక-తెలంగాణ సమాచారం
  • 4వ అంతర్జాతీయ పర్యావరణ సదస్సు JNTU H
  • గృహ వినియోగ వ్యయ సర్వే-తెలంగాణ సమాచారం
  • పంచాయితి రాజ్‌ నివేదిక  2020-23 తెలంగాణ సమాచారం
  • మార్చి 4,5 ప్రధాని పర్యటన విశేషాలు
  • జరగబోయే ప్రపంచ వరి సదస్సు
  • రాజారెడ్డి -రాదా రెడ్డి లకు అకాడమీ రత్న అవార్డు
  • వికారాబాద్‌ దామగుండం VLF నౌకాదళ రాడార్‌ స్టేషన్‌
  • యాదాద్రి టెంపుల్‌ BHOG సర్టిఫికెట్‌
  • 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్‌ లో తెలంగాణ కు పెట్టుబడులు
  • హన్మకొండ నృత్య కళాకారిణి కి బాల పురస్కారం
  • తెలంగాణ లో 13 ఖెలో ఇండియా కేంద్రాలు.
  • గద్దర్‌ జయంతి-సంబందిత సమాచారం
  • రాజేంద్ర నగర్‌ బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా ఖమ్మం వాసి
  • హైదరాబాద్‌ లో ఖగోళ పరిశోదన కేంద్రం
  • హైదరాబాద్​ ఎయిర్‌ పోర్ట్‌ రీసెంట్‌ ఆల్‌ అవార్డ్స్‌
  • STARTUP RANKS TELANGANA స్థానం
  • వింగ్స్‌ ఇండియా 2024 ప్రదర్శన విశేషాలు
  • FEB 4 మంత్రి వర్గ నిర్ణయాలు
  • తొలి జాతీయ ఎపిగ్రఫి మ్యూజియం
  • హైదరాబాద్‌లో డ్రోన్‌ పోర్ట్‌
  • FORBES 30 UNDER 30 FROM TELANGANA
  • మార్చి12 మంత్రి వర్గ నిర్ణయాలు
  • 17 మందికి మహిళా పురస్కారాలు
  • కొత్త ఏడు సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ లు
  • ఉపాధి హామీ -తెలంగాణా స్థానం
  • గ్రామీణ ఆరోగ్య గణాంకాలు -2022 నివేదిక -తెలంగాణ సమాచారం
  • క్రీడాకారిణి -శ్రీజ
  • సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ బోర్డు నివేదిక
  • ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ది రేటు లో తెలంగాణ సమాచారం
  • కొడంగల్‌-నారాయణ పేట ఎత్తిపోతల పథకం
  • NIELIT కేంద్రాలు
  • హుక్కా నిషేధ చట్టం
  • TELANGANA లో రీసెంట్‌ ప్రముఖ విదేశీ సంస్థ ల పెట్టుబడులు
  • భారత ఉపాది నివేదిక -తెలంగాణ సమాచారం
  • న్యూయార్క్‌ టైమ్స్ లో భూపాల పల్లి ఫోటోగ్రాఫర్‌ డాక్టర్​ నలిమెల అరుణ్​కుమార్​
  • రజాకార్‌ సినిమా

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!