TGPSC పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ప్రిపరేషన్‌కు మెరుపు ప్రత్యేకంగా “GS Mission-22” టెస్ట్ సిరీస్‌ను ప్రారంభిస్తోంది. జనరల్ స్టడీస్‌లో ప్రధాన అంశాలను 22 రోజుల్లో రివిజన్ చేసేందుకు ప్రతిరోజూ నాలుగు ప్రాక్టీస్ టెస్టులతో ఈ సిరీస్ రూపొందించింది. మన merupu app లో ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు రెండు టెస్టులు, ఉదయం 9 గంటలకు రెండు టెస్టులు అందిస్తోంది. ప్రతి టెస్ట్‌లో 25 ప్రశ్నలు ఉంటాయి. అంటే రోజుకు 100 ప్రశ్నలు, 22 రోజుల్లో మొత్తం 88 టెస్టులు, 2,200 MCQs ద్వారా అభ్యర్థులకు పూర్తి రివిజన్ చేసేలా అందిస్తుంది. TGPSC పరీక్షల్లో విజయం సాధించాలంటే సిలబస్‌ను చదవడం మాత్రమే సరిపోదు. చదివిన విషయాన్ని పరీక్షించుకోవాలి. ఏ టాపిక్ పై మనకు పట్టు ఉంది.. ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి? ఏ టాపిక్ మళ్లీ చదవాలి? ప్రాక్టీస్ టెస్టుల ద్వారానే అర్థమవుతుంది. అందుకే మెరుపు టీజీపీఎస్సీ కొత్త సిలబస్‌కు అనుగుణంగా టాపిక్ వారీగా ఈ టెస్టులు రూపొందించింది. Polity, Telangana Movement, Economy, Telangana Economy, Geography, Modern India, Social Issues, Governance వంటి కీలక విభాగాలు ఇందులో కవర్ అవుతాయి. వీటిని మెరుపు ఉచితంగా అందిస్తుంది.
టెస్ట్ సిరీస్ ముఖ్యాంశాలు
- రోజుకు 4 టెస్టులు
- ప్రతి టెస్ట్‌లో 25 MCQs
- రోజుకు 100 ప్రశ్నలు
- మొత్తం 2,200 ప్రాక్టీస్ ప్రశ్నలు
- TGPSC జనరల్ స్టడీస్ కొత్త సిలబస్ ఆధారంగా ప్రశ్నలు
- Telugu Academy, NCERT, standard books, TGPSC previous/model papers pattern ఆధారంగా తయారీ
- Statement-based, Match-the-Following, Assertion–Reason, Conceptual, Chronology ప్రశ్నలకు ప్రాధాన్యం
- మొబైల్‌లో సులభంగా attempt చేసే విధంగా plain test format
- ప్రతి టెస్ట్‌కు answer key
DOWNLOAD OUR MERUPU APP TO ATTEND PRACTICE TESTS 100% FREE

FOR APP STORE CLICK HERE MERUPU NEWS APP
మెరుపు GS Mission-22లో ప్రశ్నలు సాధారణంగా కాకుండా, TGPSC స్టాండర్డ్ లో తయారు చేశారు. Telugu Academy, NCERT, Indian Constitution, Telangana Socio Economic Outlook, Telangana Statistical Abstract, TGPSC syllabus, previous papers, standard TGPSC/UPPSC material నుంచి వీటిని సబ్జెక్టు నిపుణులు రూపొందించారు.
Merupu TGPSC GS Mission-22
| Day | 7 AM — Test 1 & Test 2 | 9 AM — Test 3 & Test 4 |
|---|---|---|
| Day 1 | 1. Polity Basics 2. Telangana Movement Basics | 3. Indian Economy Basics 4. Telangana Geography Basics |
| Day 2 | 1. Preamble & Constitution Features 2. Telangana Social History | 3. GDP, Growth, National Income 4. Telangana Rivers, Soils, Climate |
| Day 3 | 1. Fundamental Rights 2. 1969 Telangana Movement | 3. Poverty, Unemployment 4. Modern India: 1857 Revolt |
| Day 4 | 1. DPSP & Fundamental Duties 2. Jobs, Water, Funds Issues | 3. Social Development Indicators 4. Indian Geography: Physical Features |
| Day 5 | 1. Union Government 2. Telangana Political History | 3. Agriculture, Industry, Services 4. Telangana Demography Basics |
| Day 6 | 1. Parliament 2. Six Point Formula, GO 610 | 3. Telangana Economy Basics 4. National Movement: Congress, Moderates |
| Day 7 | 1. State Government 2. Telangana Movement Second Phase | 3. Telangana Agriculture & Irrigation 4. Indian Geography: Rivers, Climate |
| Day 8 | 1. Governor, CM, Assembly 2. Post-2001 Telangana Movement | 3. Telangana Industry, IT, Services 4. Swadeshi Movement, Extremists |
| Day 9 | 1. Judiciary 2. Sakala Janula Samme, Million March | 3. Welfare & Social Development 4. Population, Settlement Geography |
| Day 10 | 1. Centre-State Relations 2. Telangana Formation Process | 3. Budget, Economic Survey Basics 4. Gandhi Era Movements |
| Day 11 | 1. Constitutional Bodies 2. AP Reorganisation Act Basics | 3. India-Telangana Economy Comparison 4. Non-Cooperation Movement |
| Day 12 | 1. Local Governance 2. Telangana Cultural History | 3. Telangana Welfare Policies 4. Civil Disobedience Movement |
| Day 13 | 1. Governance Concepts 2. Telangana State Formation Act Focus | 3. Social Exclusion: Gender 4. Quit India Movement |
| Day 14 | 1. Transparency & Accountability 2. Telangana History Revision | 3. Social Exclusion: Caste, Tribe 4. Indian Economic Geography |
| Day 15 | 1. Public Policy Basics 2. Telangana Movement Revision | 3. Disability Rights, Inclusive Policies 4. Telangana District-wise Demography |
| Day 16 | 1. Polity Revision Test 2. Telangana History + Movement Mixed | 3. Economy Revision Test 4. Modern India Revision Test |
| Day 17 | 1. Governance + Public Policy Revision 2. Telangana Demography Revision | 3. Telangana Economy Revision 4. Indian Geography Revision |
| Day 18 | 1. New Additions Mixed Test 1 2. New Additions Mixed Test 2 | 3. Social Issues Revision 4. Telangana Geography Revision |
| Day 19 | 1. Polity Section Test 2. Governance Section Test | 3. Telangana History Section Test 4. Telangana Movement Section Test |
| Day 20 | 1. Economy Section Test 2. Telangana Economy + Policies Test | 3. Modern India Section Test 4. Telangana Geography + Demography Test |
| Day 21 | 1. Indian Geography Section Test 2. Social Exclusion + Rights Test | 3. New Syllabus Grand Test 1 4. New Syllabus Grand Test 2 |
| Day 22 | 1. Grand Test 3 2. Grand Test 4 | 3. Grand Test 5 4. Final Mega Mixed Test |
రోజువారీ టెస్ట్ ప్లాన్
ప్రతి రోజు ఉదయం 7 గంటలకు Test 1 Test 2 ఉదయం 9 గంటలకు Test 3, Test 4 రోజుకు 100 ప్రశ్నలను మెరుపు అందిస్తుంది. మొదట ఒక్కో టెస్ట్‌ను పరీక్ష తరహాలోనే అటెండ్ చేయాలి. తప్పు ఆన్సర్ చేసిన ప్రశ్నలను వెంటనే నోట్ చేసుకోవాలి. ఆ టాపిక్‌ను మళ్లీ రివైజ్ చేసుకోవాలి. రోజుకు నాలుగు టెస్టులు అటెంప్ట్ చేయటం కష్టమనిపిస్తుంది. కానీ 22 రోజుల ప్లానింగ్ మీకు మంచి స్కోర్ తెచ్చిపెడుతుంది.
కవర్ అయ్యే టాపిక్‌లు
ఈ 22 రోజుల planలో TGPSC General Studiesలో ముఖ్యమైన టాపిక్ లు కవర్ అవుతాయి.
- భారత రాజ్యాంగం
- Polity concepts
- Governance
- Public Policy
- Telangana Movement
- Telangana History
- Telangana Culture
- Indian Economy
- Telangana Economy
- Agriculture, Industry, Services
- Welfare Policies
- Social Exclusion
- Indian Geography
- Telangana Geography
- Modern Indian History
- National Movement
- Revision Tests
- Grand Tests





