తెలంగాణలో ఈసారి ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 1,14,826. యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీల పరిధిలో ఉన్న సీట్లన్నీ కలిపితే మొత్తం సీట్ల సంఖ్య 1,14,826కు చేరుకుంది. వీటిలో కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటా కింద మొత్తం 83,863 సీట్లను భర్తీ చేస్తారు. ఇంజనీరింగ్ కోర్సు బ్రాంచీల వారీగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను కూడా ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కొత్తగా పాలమూరు, శాతవాహన వర్సిటీల పరిధిలో రెండు ప్రభుత్వ కళాశాలలు పెరిగాయి. ఐదు ప్రైవేట్ కళాశాలలు తగ్గాయి. వాటిలో రెండు కళాశాలలు డీమ్డ్ వర్సిటీలుగా మారగా.. ఒకటి ప్రైవేట్ వర్సిటీలో కలిసింది. మరో రెండు కాలేజీలు అసలు దరఖాస్తు చేసుకోలేదు. ఈఎప్‌సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రారంభమైంది.
మొత్తం ఇంజనీరింగ్ సీట్లు
యూనివర్సిటీ కాలేజీలు (21)
5808
ప్రైవేట్ కాలేజీలు (148)
1800
ప్రైవేట్ యూనివర్సిటీలు(2)
107218
మొత్తం (171 కాలేజీలు)
114826
బ్రాంచీల వారీగా సీట్లు
Branch Code
Branch Name
Seats
CSE
Computer Science and Engineering
26150
CSM
CSE (AI & ML)
12495
ECE
Electronics and Communication Engineering
10125
CSD
CSE (Data Science)
6996
EEE
Electrical and Electronics Engineering
4301
INF
Information Technology
3681
CIV
Civil Engineering
3129
MEC
Mechanical Engineering
2994
CSC
CSE (Cyber Security)
1439
AID
Artificial Intelligence and Data Science
1235
AIM
AI and Machine Learning
858
CSO
CSE (IoT)
273
MIN
Mining Engineering
264
CSI
CSE and IT
252
CSB
CSE (Business Systems)
252
CSA
CSE (AI)
186
CHE
Chemical Engineering
174
CIC
CSE (IoT + CyberSec + Blockchain)
168
ANE
Aeronautical Engineering
168
CSW
Computer Engg (Software)
126
EIE
Electronics and Instrumentation
126
TEX
Textile Technology
120
BIO
Biotechnology
114
EVL
Electronics Engg (VLSI)
84
CSG
Computer Science & Design
84
CME
Computer Engineering
84
FDT
Food Technology
75
PHE
Pharmaceutical Engineering
63
MET
Metallurgical Engineering
60
DTD
Digital Design & Planning
60
BSE
Building Services Engg
60
BME
Biomedical Engineering
59
CSN
CSE (Networks)
42
AUT
Automobile Engineering
42
MMT
Metallurgy and Material Engg
42
MCT
Mechanical (Mechatronics)
42
ETM
Electronics and Telematics
42
ECM
Electronics and Computer Engineering
42
ECI
Electronics & Instrumentation
42
AI
Artificial Intelligence
42
PLG
B.Planning
40
GEO
Geo Informatics
30
MMS
B.Tech Mech + M.Tech Mfg
30
MTE
B.Tech Mech + M.Tech Thermal
30
AGR
Agricultural Engineering
30
DRG
Dairying
23
ETE
Electronics and Telecom
21
Q: What is WP Pro Quiz? A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly? A: This version enhances SEO by including indexable content and FAQ schema.