తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ -2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవాలని సూచించింది. జనవరి 03 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీబీటీ విధానంలో టెట్ పరీక్షను నిర్వహించారు. పేపర్ -1, పేపర్ -2 టెట్ పరీక్షలకు మొత్తం 2.38 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 72,670 మంది సర్వీస్ టీచర్లు ఉన్నారు.
TG TET 2026: టెట్ ఫలితాలు విడుదల
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
LATEST
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.





