HomeADMISSIONSలాసెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండిలా!

లాసెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండిలా!

రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులతో పాటు, ఎల్‌ఎల్‌ఎమ్ (LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్-2026 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో.. జరిగిన సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మే 18న ఉస్మానియా యూనివర్సిటీ ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను, ర్యాంక్ కార్డ్‌ను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.inలోకి లాగిన్ అవ్వండి.
    2.హోమ్ పేజీలో ఉన్న ‘TG LAWCET & PGLCET 2026 Results’ లేదా ‘Download Rank Card’అనే లింక్‌పై క్లిక్ చేయండి.
    3.ఇప్పుడు ఓపెన్ అయిన లాగిన్ పేజీలో మీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number),పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను ఎంటర్ చేయండి.
  2. తర్వాత సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

j

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here