టెట్​ స్కోర్​ ఎంత వస్తే.. డీఎస్సీలో వెయిటేజీ ఎంత కలుస్తుంది.. ఇలా తెలుసుకోండి

నేషనల్​ కౌన్సిల్​ ఫర్​ ఎడ్యుకేషన్​( ఎన్​సీటీఈ) రూల్స్​ ప్రకారం నిర్వహించే టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​కు (TS TET) కు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యత ఉంది. మొత్తం 150 మార్కులకు నిర్వహించే ఈ అర్హత పరీక్షలో అభ్యర్థి సాధించే మార్కుల్లో 20 శాతం మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)లో వెయిటేజీ ఇస్తారు. అందుకే దీనిని ఎలిజిబులిటీ టెస్ట్​గా కాకుండా అభ్యర్థులు పోటీపడి చదివి మార్కులు తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 139 మార్కులు హయ్యస్ట్​ స్కోర్​గా నమోదైంది. … Continue reading టెట్​ స్కోర్​ ఎంత వస్తే.. డీఎస్సీలో వెయిటేజీ ఎంత కలుస్తుంది.. ఇలా తెలుసుకోండి