TS TET 2022.. వివిధ కోచింగ్ సెంటర్లు నిర్వహించిన గ్రాండ్ టెస్టుల నుంచి సైకాలజీ లో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు అందిస్తున్నాం. అభ్యర్థుల రివిజన్ కు ఇవి తప్పకుండా ఉపయోగపడుతాయి. వీటిని ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సాధించటం గ్యారంటీ. డోంట్ మిస్ టు ప్రాక్టీస్.. ఆల్ ది బెస్ట్
టెట్ గ్రాండ్ టెస్ట్ 15 (TS TET 2022 Grand Test 15)
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
కింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం, రాయడంలో ఆవశ్యకతను కలిగి ఉంటారు?
Correct
Incorrect
-
Question 2 of 50
2. Question
కింది సహచర్య అభ్యసన పద్ధతికి చెందినది?
Correct
Incorrect
-
Question 3 of 50
3. Question
ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 91 మంది ఉంటే ఆ పాఠశాలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య?
Correct
Incorrect
-
Question 4 of 50
4. Question
స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలు, సమాజ సేవాకార్యక్రమాలు, శాస్త్ర ప్రదర్శనలలో ఉపాధ్యాయుడు పాల్గొనే నాయకత్వం ఏది?
Correct
Incorrect
-
Question 5 of 50
5. Question
సహాయార్థి కేంద్రీకృత మంత్రణాన్ని ప్రతిపాదించింది?
Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
సహభాగి నాయకత్వానికి సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 7 of 50
7. Question
ఉత్తర బాల్యదశ వికాస కృత్యము కానిదేది?
Correct
Incorrect
-
Question 8 of 50
8. Question
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో రూపణ మరియు సంకలన పరిగణల యొక్క శాతములు వరుసగా?
Correct
Incorrect
-
Question 9 of 50
9. Question
బోధనలో మార్పు చేసుకునేందుకు చర్యలు చేపట్టడం అనేది?
Correct
Incorrect
-
Question 10 of 50
10. Question
CCE ఈ కింది వానిలో ఎవరిచేత నిర్వహింపబడుతుంది?
Correct
Incorrect
-
Question 11 of 50
11. Question
వైవిధ్యమైన తరగతి గదిలో తన విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుని అంచనాలు… వారి అభ్యాసం అని పరిశోధనలు సూచిస్తున్నాయి?
Correct
Incorrect
-
Question 12 of 50
12. Question
వైగోట్స్కీ యొక్క సాంఘీక నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని ధృఢంగా విశ్వసించే ఉపాధ్యాయుడిగా మీ విద్యార్థులను అంచనా వేయడానికి మీరు ఈ కింది పద్ధతుల్లో ఏది ఇష్టపడతారు?
Correct
Incorrect
-
Question 13 of 50
13. Question
తన తరగతి గదిలో వ్యక్తిగత వ్యత్యాసాలను తీర్చడానికి ఉపాధ్యాయుడు వీటిని చేయాలి?
Correct
Incorrect
-
Question 14 of 50
14. Question
ఎన్‌సిఎఫ్–2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఇలా ఉండాలి?
Correct
Incorrect
-
Question 15 of 50
15. Question
ప్రత్యేకావసరాలు ఉన్న పిల్లలను చేర్చడం?
Correct
Incorrect
-
Question 16 of 50
16. Question
వైవిధ్యమైన సామాజిక, ఆర్థిక మరియు సాంఘీక నేపథ్యాల పిల్లలతో విభిన్న తరగతి గదిని కలిగి ఉండడం వల్ల విద్యార్థులందరి అభ్యాస అనుభవాలు మెరుగుపడతాయి. ఈ ప్రకటన?
Correct
Incorrect
-
Question 17 of 50
17. Question
వినికిడి లోపం ఉన్న పిల్లవాడు?
Correct
Incorrect
-
Question 18 of 50
18. Question
కింది వాటిలో ప్రతిభావంతులైన అభ్యాసకుల లక్షణం ఏది?
Correct
Incorrect
-
Question 19 of 50
19. Question
అంతర్గత ప్రేరణతో పనులు చేయమని ప్రోత్సహించమని ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఏమి చెప్పాలి?
Correct
Incorrect
-
Question 20 of 50
20. Question
పిల్లల భావోద్వేగ అభివృద్ధికి కింది వాటిలో ఏది బాగా సరిపోతుంది?
Correct
Incorrect
-
Question 21 of 50
21. Question
లింగం’ అనేది ?
Correct
Incorrect
-
Question 22 of 50
22. Question
ప్రగతి శీల తరగతి గది సెటప్‌లో ఉపాధ్యాయుడు ఒక వాతావరణాన్ని అందించడం ద్వారా నేర్చుకోవడాన్ని సులభతరం చేస్తాడు?
Correct
Incorrect
-
Question 23 of 50
23. Question
జీన్ పియాజే ప్రకారం కింది వాటిలో నేర్చుకోవడానికి ఏది అవసరం?
Correct
Incorrect
-
Question 24 of 50
24. Question
జీన్ పియాజే ప్రకారం ఇప్పటికే స్కీమ్‌లకు సరిపోయేలా కొత్త సమాచారాన్ని సవరించడం మరియు కొత్త సమాచారం ప్రకారం పాత పథకాలను సవరించడం ద్వారా స్కీమా బిల్డింగ్ ఏర్పడుతుంది. ఈ రెండు ప్రక్రియలను ఇలా అంటారు?
Correct
Incorrect
-
Question 25 of 50
25. Question
వైగోట్స్కీ ప్రకారం అభిజ్ఞా అభివృద్ధికి ప్రధాన కారణం ?
Correct
Incorrect
-
Question 26 of 50
26. Question
కింది వాటిలో సాంఘీకీకరణ యొక్క ద్వితీయ ఏజెంట్లు ఏవి?
Correct
Incorrect
-
Question 27 of 50
27. Question
కింది వాటిలో సమర్థవంతమైన పాఠశాల అభ్యాసానికి ఉదాహరణ ఏది?
Correct
Incorrect
-
Question 28 of 50
28. Question
కింది వాటిలో భాషా అభివృద్ధికి సంబంధించిన సున్నితమైన కాలం ఏది?
Correct
Incorrect
-
Question 29 of 50
29. Question
ఒక పిల్లవాడు కిటికీ దాటి కాకి ఎగురుతున్నట్టు చూసి ‘ఒక పక్షి’ అని చెప్తే ఇది పిల్లల ఆలోచన గురించి ఏమి సూచిస్తుంది?
Correct
Incorrect
-
Question 30 of 50
30. Question
ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు?
Correct
Incorrect
-
Question 31 of 50
31. Question
కింది కారకాలలో అభ్యసనంను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం?
Correct
Incorrect
-
Question 32 of 50
32. Question
ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం?
Correct
Incorrect
-
Question 33 of 50
33. Question
పరిశీలనాభ్యసనంలో వ్యక్తి నమూనా మరొక వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించే మానసిక ప్రక్రియ?
Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
అంతర్దృష్టి అభ్యసనానికి ప్రాధాన్యతనిచ్చిన సంప్రదాయం?
Correct
Incorrect
-
Question 35 of 50
35. Question
శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్‌ను మెచ్చుకున్నాడు. బండూరా ప్రకారం శంకర్‌కు లభించిన పునర్భలనం?
Correct
Incorrect
-
Question 36 of 50
36. Question
ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యలో వైయుక్తిక విద్యాపథకం లోని దశల క్రమము?
Correct
Incorrect
-
Question 37 of 50
37. Question
నిరంతర సమగ్ర మూల్యంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించనిది?
Correct
Incorrect
-
Question 38 of 50
38. Question
ఆర్టీఈ 2009 ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యంకనా విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ?
Correct
Incorrect
-
Question 39 of 50
39. Question
ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ధృడమైన బంధం ఎందులో ఏర్పర్చబడుతుంది?
Correct
Incorrect
-
Question 40 of 50
40. Question
జాతీయ విద్యాప్రణాళిక చట్రం 2005 దృష్ట్యా జ్ఞానానికి సంబంధించి సరైన ప్రవచనం?
Correct
Incorrect
-
Question 41 of 50
41. Question
ఒక పిల్లవాడు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లగలడు. కానీ మీ ఇంటికి ఎలా వెళ్లాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఆ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ?
Correct
Incorrect
-
Question 42 of 50
42. Question
ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్యగల బేధాలను గుర్తించే ఉపగమం?
Correct
Incorrect
-
Question 43 of 50
43. Question
ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే చర్యలలో వైవిధ్యం?
Correct
Incorrect
-
Question 44 of 50
44. Question
గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ?
Correct
Incorrect
-
Question 45 of 50
45. Question
ఎన్గ్రామ్స్ అనేవి?
Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
ట్రాఫిక్ లైట్‌కు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దేనికి ఉదాహరణ?
Correct
Incorrect
-
Question 47 of 50
47. Question
సంహిత తాను నేర్చుకున్న శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి ఏది?
Correct
Incorrect
-
Question 48 of 50
48. Question
విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి?
Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
హెర్బర్ట్ పాఠ్యపథక సోపానంలో మొదటిది?
Correct
Incorrect
-
Question 50 of 50
50. Question
పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ప్రకారం సంజ్ఞానాత్మక నిర్మితిలో మార్పు ప్రక్రియను ఏమంటారు?
Correct
Incorrect
Leaderboard: టెట్ గ్రాండ్ టెస్ట్ 15 (TS TET 2022 Grand Test 15)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Hello good 👋 evening
Silent
Queen of rama
Silent killer
Thank you so Much