HomeLATESTజూన్​ 12 న టెట్​.. ఫుల్​ టైం టేబుల్​

జూన్​ 12 న టెట్​.. ఫుల్​ టైం టేబుల్​

టెట్​ జూన్​ 12న నిర్వహించనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ.. అందుకు సంబంధించిన ఎగ్జామ్​ టైం టేబుల్​ను విడుదల చేసింది. 12న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు టెట్​ పేపర్​ 1, అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు టెట్​ పేపర్​ 2 జరుగుతుంది. 26వ తేదీ నుంచి అర్హులైన అభ్యర్థులు టీఎస్​టెట్​ అఫిషియల్​ వెబ్​సైట్​ ద్వార ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. అఫిషియల్​ వెబ్​సైట్​ లింక్​ ఇక్కడ అందుబాటులో ఉంది.

www.tstet.cgg.gov.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!