ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ 2022 ఎగ్జామ్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో గతంలో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను చాప్టర్ వైజ్.. మీ ప్రాక్టీస్‌కు వీలుగా వివరణాత్మక సమాధానాలతో ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ఇదే ఆర్డర్లో సిస్టమెటిక్ అప్రోచ్‌లో ప్రిపేరయితే.. ఈ సెక్షన్లో నూటికి నూరు మార్కులు మీ సొంతమవుతాయి.
ఈ చాప్టర్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్ క్విజ్ చివరన అందుబాటులో ఉంది.
ఆల్ ది బెస్ట్
చాప్టర్ 4; అక్షరమాల (ALPHABET TEST PART 1)
టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 7
Quiz-summary
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
1. ఇంగ్లీషు అక్షరమాలలోని మొదటి, రెండవ అక్షరాలు;
మూడవ, నాల్గవ అక్షరాలు; ఐదవ, అరవ అక్షరాలు,
ఆవిధంగా ఏర్పడిన అక్షరమాలలో ఎడమ నుండి 14వ అక్షరం
మరియు కుడి నుండి 6వ అక్షరం ఏది?Correct
Incorrect
-
Question 2 of 20
2. Question
క్రింద యిచ్చిన పదములను అవి నిఘంటువులో ఏ విధంగా
అయితే వస్తాయో, ఆ వరుసలో అమర్చుము?
1) Rumbustious
2) Rumanian
3) Rumour
4) Ruminate
5) RumpleCorrect
Incorrect
-
Question 3 of 20
3. Question
క్రింద ప్రశ్నలలో నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి.
వాటిని డిక్షనరీ క్రమంలో అమర్చినపుడు ఎడమ నుండి
మూడవ పదం కనుగొనండి.1) Spine
2) Spinal
3) Spinner
4) SpinetCorrect
Incorrect
-
Question 4 of 20
4. Question
క్రింద ప్రశ్నలలో నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి.
వాటిని డిక్షనరీ క్రమంలో అమర్చినపుడు ఎడమ నుండి
మూడవ పదం కనుగొనండి.
1) Cruise
2) Crumb
3) Crupper
4) CrudeCorrect
Incorrect
-
Question 5 of 20
5. Question
క్రింద ప్రశ్నలలో నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి.
వాటిని డిక్షనరీ క్రమంలో అమర్చినపుడు ఎడమ నుండి
మూడవ పదం కనుగొనండి.
1) intense
2) Intellect
3) Intend
4) IntelligentCorrect
Incorrect
-
Question 6 of 20
6. Question
క్రింద ఇచ్చిన పదాలను డిక్షనరీ క్రమంలో అమర్చి
అవి ఏ వరుసలో వస్తాయో సరైన క్రమాన్ని సూచించండి1. Repoint
2. Reptile
3. Repent
4. ReputeCorrect
Incorrect
-
Question 7 of 20
7. Question
క్రింద ఇచ్చిన పదాలను డిక్షనరీ క్రమంలో అమర్చి
అవి ఏ వరుసలో వస్తాయో సరైన క్రమాన్ని సూచించండి
1. Select
2. Seldom
3. Send
4. SellerCorrect
Incorrect
-
Question 8 of 20
8. Question
క్రింద ఇచ్చిన పదాలను డిక్షనరీ క్రమంలో అమర్చి
అవి ఏ వరుసలో వస్తాయో సరైన క్రమాన్ని సూచించండి
1. Page
2. Pagen
3. Palisade
4. PageantCorrect
Incorrect
-
Question 9 of 20
9. Question
క్రింద ఇచ్చిన పదాలను డిక్షనరీ క్రమంలో అమర్చి
అవి ఏ వరుసలో వస్తాయో సరైన క్రమాన్ని సూచించండి
1. Awadesh
2. Avadhesh
3. Avdesh
4. AwdheshCorrect
Incorrect
-
Question 10 of 20
10. Question
క్రింద ఇచ్చిన పదాలను డిక్షనరీ క్రమంలో అమర్చి
అవి ఏ వరుసలో వస్తాయో సరైన క్రమాన్ని సూచించండి
1. Mother
2. Monitor
3. Matter
4. MasterCorrect
Incorrect
-
Question 11 of 20
11. Question
క్రింద ఇచ్చిన పదాలను డిక్షనరీ క్రమంలో అమర్చి
అవి ఏ వరుసలో వస్తాయో సరైన క్రమాన్ని సూచించండి
1. Dialogue
2. Diabolic
3. Diagonal
4. DialectCorrect
Incorrect
-
Question 12 of 20
12. Question
క్రింద ఇచ్చిన పదాలను డిక్షనరీ క్రమంలో అమర్చి
అవి ఏ వరుసలో వస్తాయో సరైన క్రమాన్ని సూచించండి
1.Intrinsic 2. Intrude
3. Intricate 4.Introvert
5. Intrigue 6. IntroduceCorrect
Incorrect
-
Question 13 of 20
13. Question
అక్షర క్రమంలో 1కి ఎడమ ప్రక్కన ఉన్న నాల్గవ అక్షరాలని,
కుడి ప్రక్కన 16వ స్థానంలో ఉన్న అక్షరం ఏది?Correct
Incorrect
-
Question 14 of 20
14. Question
ఆంగ్ల అక్షరములలో ఎడమ నుండి 10వ అక్షరానికి
ఎడమవైపున ఉన్న 7వ అక్షరం ఏది?Correct
Incorrect
-
Question 15 of 20
15. Question
CREDENTIALS పదంలో ఒకటి మరియు అరు
అక్షరములు తారుమారయ్యాయి. అదేవిధంగా రెండు మరియు
7 అక్షరాలు అదే క్రమములో మిగిలినవి కూడా అయితే
కుడి నుండి 8వ అక్షరం ఏది?Correct
Incorrect
-
Question 16 of 20
16. Question
RACTOR అనే పదంలోని అక్షరాలు సరైన క్రమంలో
రాసిన ఒక కాయగూర పేరు వస్తుంది. అయితే దాని చివరి
అక్షరం ఏది?Correct
Incorrect
-
Question 17 of 20
17. Question
‘CORRESPONDENCE’ పదంలోని మొదటి, రెండు
అక్షరాలు తారుమారు చేయబడినాయి. అదేవిధంగా మూడు,
నాలుగు, ఐదు మరియు ఆరు etc.., మార్పు చేయగా ఏర్పడిన
పదంలో కుడి నుండి వచ్చే 10వ అక్షరం ఏది?Correct
Incorrect
-
Question 18 of 20
18. Question
‘BEHIND’ అను పదం నుండి అక్షర క్రమమును
మార్చకుండా ఒక అక్షరమును ఒక్కసారి మాత్రమే
ఉపయోగించి ఎన్ని స్వతంత్రమైన పదాలను రూపొందించ
వచ్చునుCorrect
Incorrect
-
Question 19 of 20
19. Question
మారి ఉన్న అక్షరములను ఒక అర్థవంతమైన పదముగా
కూర్చుము. ఆ విధముగా తిరిగి కూర్చిన పదములో “చివరి
అక్షరము” గా దీనిని సంకేతించవచ్చును?
LOPIECCorrect
Incorrect
-
Question 20 of 20
20. Question
‘ESDO’ అను అక్షరములలో ఒక్కొక్క అక్షరమును ఒక్కసారి
మాత్రమే ఉపయోగించి, ఎన్ని ఆంగ్ల పదములను
రూపొందించవచ్చు?Correct
Incorrect
Leaderboard: టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 7
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 1 | REASONING Test 2 |
REASONING Test 3 | REASONING Test 4 |
REASONING Test 5 | REASONING Test 6 |
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 1 | General Science 2 |
General Science 3 | |
Vamshi
At
68prsat