HomeLATESTతెలంగాణలోనూ టెన్త్​ పరీక్షలు రద్దు.. ఇంటర్​ వాయిదా

తెలంగాణలోనూ టెన్త్​ పరీక్షలు రద్దు.. ఇంటర్​ వాయిదా

సీబీఎస్ఈ తరహాలోనే తెలంగాణలోనూ టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు రాత్రికి ఉత్తర్వులు వెలువడనున్నాయి. కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో గురువారం రివ్యూ నిర్వహించారు. సెకండ్ వేవ్ తీవ్రత, పేరెంట్స్ ఆందోళన దృష్ట్యా టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్​లు ఇవ్వనుంది. ఇంటర్ కు సంబంధించి ఫస్ట్ ఇయర్​ విద్యార్థులను ప్రమోట్​ చేయాలని, సెకండియర్​ ఎగ్జామ్స్​ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంటర్​ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులను ఈనెల 30వరకు పొడగించింది. ఇంటర్​ సెకండియర్​ పరీక్షలను జూన్​ లో నిర్వహించే అవకాశాలున్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!