HomeLATESTస్కూల్​ స్టడీ లేకున్నా తెలుగు పండిట్​​ కావాలంటే..

స్కూల్​ స్టడీ లేకున్నా తెలుగు పండిట్​​ కావాలంటే..

తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించే ప్రవేశ, విశారద పూర్వ, ఉత్తర భాగాల పరీక్షల షెడ్యూలు విడుదలైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించే ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు జనవరి 20లోగా దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు వెళ్లకుండానే తెలుగు చదువుకుని, పరీక్షలు రాసి ప్రతిభ చాటుకోవాలనుకునే వారికి ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వివరాల కోసం హైదరాబాద్​ అబిడ్స్​లోని తిలక్​రోడ్డు పరిషత్​ కార్యాలయంలో లేదా 8885245234 నంబర్​లో సంప్రదించాలని అధికారులు కోరారు.

Advertisement

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!