తెలంగాణ టెట్ (TELANGANA TET 2026) పరీక్ష ఫైనల్ రివిజన్‌కు వీలుగా గ్రాండ్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. కొత్త సిలబస్ ప్రకారం ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు, వివిధ కోచింగ్ సెంటర్లు నిర్వహించిన టెస్ట్ ల నుంచి వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
TET 2026 GRAND TEST
టెట్ గ్రాండ్ టెస్ట్ 3 (TG TET 2026 Grand Test)
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
టెట్ 2026 గ్రాండ్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" టెట్ గ్రాండ్ టెస్ట్ 3 (TG TET 2026 Grand Test) "
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
Category: TELANGANA TET 2026నందిని ప్రవర్తనలో ఎలాంటి శిక్షణ అధ్యయనం లేకుండా క్రమంగా సంభవించిన మార్పులను ఈ విధంగా పరిగణించవచ్చు.
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 100
2. Question
Category: TELANGANA TET 2026ఎన్ సి ఎఫ్-2005 పాఠ్యాంశాలలో పాటు సహ పాఠ్యాంశాలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలి అని సూచించడం ఈ వికాస నియమాన్ని పరిగణలోనికి తీసుకున్నట్లుగా చెప్పవచ్చును.
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 100
3. Question
Category: TELANGANA TET 2026యవ్వనారంభ దశకు సంబంధించి సరియైనది కానిది.
A) నిర్దిష్ట వయస్సు పైన ఆధారపడదు.
B) లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ.
C) బాలికలలో కంటే ముందు బాలురలోకలుగును.
D) కౌమార దశవలె విస్తృతమైనది.Correct
Incorrect
Unattempted
-
Question 4 of 100
4. Question
Category: TELANGANA TET 2026సిద్ధార్థ నారాయణ తన సమూహంలో తన సాంఘిక స్థితిని కాకుండా ఇతరుల సాంఘికమితి కూడా అర్థం చేసుకోగలుగుతున్నాడు. అయిన అతను ఈ దశకు చేరుకున్నట్లు చెప్పవచ్చు.
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 100
5. Question
Category: TELANGANA TET 2026నరేష్ చంద్ర తేజ్ “మంచును నీరుగా మార్చవచ్చు. కానీ నీటిని తిరిగి మంచుగా మార్చలేము” అని భావిస్తున్నాడు. అయినా పియాజే ప్రకారం దీనికి కారణం మరియు అతను కలిగి ఉన్న దశ-
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 100
6. Question
Category: TELANGANA TET 2026పూర్ణ అనే ఉపాధ్యాయురాలు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేకపోయినప్పటికి పాఠశాల ప్రారంభం నుండే ఆన్ లైన్ క్లాసులు బోధించినది. అయిన ఆమె కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక వికాస దశకు చెందును.
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 100
7. Question
Category: TELANGANA TET 20265 సంవత్సరాల తేజ యొక్క ప్రజ్ఞా లబ్ది 125 అయిన అతని మానసిక వయసు ఎంత.
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 100
8. Question
Category: TELANGANA TET 2026సిరి కి సంగీతంలో మరియు చిత్రలేఖనంలో అమితమైన ఆసక్తి ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకొనుటకు ఆసక్తితో పాటు ప్రధానంగా పరిగణలోనికి తీసుకొనవల్సినది.
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 100
9. Question
Category: TELANGANA TET 2026సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం.
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 100
10. Question
Category: TELANGANA TET 2026విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన ఇష్టపడని విద్యార్థులు ప్రదర్శించేది వారి
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 100
11. Question
Category: TELANGANA TET 2026డీఎడ్ పూర్తి చేసిన భావన డీఎస్సీ నోటిఫికేషన్ మరియు గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఒకేసారి రావడం వలన దేనికి ప్రిపేర్ అవ్వాలో నిర్ణయించుకోలేకపోవడం ఈ సంఘర్షణను సూచించును.
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 100
12. Question
Category: TELANGANA TET 2026సామాజికంగా అంగీకార ఆలోచనలు మరియు ప్రచురణలు చేతనం నుండి అచేతనం లోనికి నెట్టివేయడం ఇలా పిలుస్తారు.
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 100
13. Question
Category: TELANGANA TET 2026అభిజ్ఞ తన సహచరులతో పోలిస్తే అధిక ఆలోచనాశక్తి, వివేచనా శక్తి, ధారణాశక్తి, తెలివితేటలను కలిగి ఉంది. అయిన, తన మెదడులోని ఈ భాగం యొక్క నిర్మాణము మరియు పనితీరు దీనికి కారణం.
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 100
14. Question
Category: TELANGANA TET 2026ఇంటర్వ్యూ పద్దతి ద్వారా సేకరించిన సమాచారం సరైనది కాదు అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ క్రింది పద్ధతిని ఉపయోగించవచ్చును.
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 100
15. Question
Category: TELANGANA TET 2026అభ్యసనం గురించి సరైన ప్రవచనం.
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 100
16. Question
Category: TELANGANA TET 2026ఒకటవ తరగతి చదువుతున్న లక్ష్మీ సెలవు దినములలో కూడా ఆటలు ఆడటం పట్ల కాకుండా తనంతట తానే గణితం నేర్చుకోవటం పట్ల దృష్టి నిలుపుతుంది. ఇది ఈ రకమైన ప్రేరణ.
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 100
17. Question
Category: TELANGANA TET 2026కపిల్ ఒక విషయాన్ని నేర్చుకోవటానికి మొదట అరవై ప్రయత్నాలు తీసుకున్నాడు. పది రోజుల తర్వాత అదే విషయాన్ని మరలా నేర్చుకోవటానికి 20 ప్రయత్నాలు తక్కువ తీసుకున్నాడు. అయిన, అతని పొదుపు గణన శాతం
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 100
18. Question
Category: TELANGANA TET 2026కుమార్ అను ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథ రూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. అయినా అతను విద్యార్థులలో దీనిని మాపనం చేయదలిచాడు.
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 100
19. Question
Category: TELANGANA TET 2026స్మృతి ప్రక్రియ జరిగే సరైన క్రమం
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 100
20. Question
Category: TELANGANA TET 2026నిబంధిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్ధీపన క్రమం తప్పకుండా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని పోగొట్టుకున్నది
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 100
21. Question
Category: TELANGANA TET 2026రమ్య లైబ్రరీలో పుస్తకం తీసుకొని, చదువుకొనుచూ, ఉ ద్యోగం వస్తే కలిగే ఆనందాన్ని పంచుకొంటున్నది. ఇందలి అసమాన ప్రక్రియ?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 100
22. Question
Category: TELANGANA TET 2026“చీరిక” లో “చ” ని ఏమంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 100
23. Question
Category: TELANGANA TET 2026స్వర భారతి, భక్తి-దేశభక్తి అనునవి
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 100
24. Question
Category: TELANGANA TET 2026దాశరధి రంగా చార్యులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిన రచన?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 100
25. Question
Category: TELANGANA TET 2026“మేఘడంబుధికి పోయి భలంబు తెచ్చి ఇస్తారు లోకోపకర్తల కిది సహజగుణము”_ ఇందలి అలంకారం
Correct
Incorrect
Unattempted
-
Question 26 of 100
26. Question
Category: TELANGANA TET 2026క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ
Correct
Incorrect
Unattempted
-
Question 27 of 100
27. Question
Category: TELANGANA TET 2026ఋణార్ణం విడదీయగా
Correct
Incorrect
Unattempted
-
Question 28 of 100
28. Question
Category: TELANGANA TET 2026రాజు బాగా చదివాడు. రాజు పరీక్ష రాశాడు. వీటిని సంక్లిష్ట వాక్యంగా మార్చగా
Correct
Incorrect
Unattempted
-
Question 29 of 100
29. Question
Category: TELANGANA TET 2026వానలు కురిసినా పంటలు పండలేదు. ఇది ఏ వాక్యం?
Correct
Incorrect
Unattempted
-
Question 30 of 100
30. Question
Category: TELANGANA TET 2026ఊరూరం జనులెల్ల జక్షమెడలో, యండం గుహల్లల్గనో ఇది ఏ పద్యం
Correct
Incorrect
Unattempted
-
Question 31 of 100
31. Question
Category: TELANGANA TET 2026తెలంగాణలో రైతు పోరాట ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. (గీత గీసిన పదానికి నానార్థం)
Correct
Incorrect
Unattempted
-
Question 32 of 100
32. Question
Category: TELANGANA TET 2026రామప్ప గుడి సోయగం వర్ణనాతీతం (గీత గీసిన పదానికి పర్యాయ పదాలు)
Correct
Incorrect
Unattempted
-
Question 33 of 100
33. Question
Category: TELANGANA TET 2026నీకు నాపై విశ్వాసము లేదు (గీత గీసిన పదానికి వికృతి పదం)
Correct
Incorrect
Unattempted
-
Question 34 of 100
34. Question
Category: TELANGANA TET 2026బలిగా ఇవ్వబడిన లహరంతో పోషించబడేది
Correct
Incorrect
Unattempted
-
Question 35 of 100
35. Question
Category: TELANGANA TET 2026ఏదైనా సన్ని వేశం గందరగోళంగా ఉన్నదని తెలియజేయు సందర్భంలో ఉపయోగించు జాతీయం
Correct
Incorrect
Unattempted
-
Question 36 of 100
36. Question
Category: TELANGANA TET 2026“రికాం” అనే తెలంగాణ పదమునకు అర్థం
Correct
Incorrect
Unattempted
-
Question 37 of 100
37. Question
Category: TELANGANA TET 2026విద్యార్థులు అభ్యసన సామర్ధ్యాలను సాధించుటకుగాను భాషోపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికలో చేరనిది?
Correct
Incorrect
Unattempted
-
Question 38 of 100
38. Question
Category: TELANGANA TET 2026ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల సముపార్జనను తానే అంచనా వేయడాన్ని ఏమంటారు.?
Correct
Incorrect
Unattempted
-
Question 39 of 100
39. Question
Category: TELANGANA TET 2026చార్టులు, ఫ్లాష్ కార్డులు, చిత్రాలు, దేశపటాలు, పట్టికలు నమూనాలు, బొమ్మలు, గోడ పత్రికలు అనునవి?
Correct
Incorrect
Unattempted
-
Question 40 of 100
40. Question
Category: TELANGANA TET 2026“నమూనాలు” ఈ రకమైన బోధనోపకరణాలు?
Correct
Incorrect
Unattempted
-
Question 41 of 100
41. Question
Category: TELANGANA TET 2026Fill the blank with correct verb form
Its late. Its time we ……… home.Correct
Incorrect
Unattempted
-
Question 42 of 100
42. Question
Category: TELANGANA TET 2026Identity the language function in the following expression.
What do you think of my joining the club.Correct
Incorrect
Unattempted
-
Question 43 of 100
43. Question
Category: TELANGANA TET 2026Choose the Correct preposition
Experience, furnished a wide knowledge of him…. humanity.Correct
Incorrect
Unattempted
-
Question 44 of 100
44. Question
Category: TELANGANA TET 2026You have hours that glow jewel like and exquisite. Here the word “Exquisite” means.
Correct
Incorrect
Unattempted
-
Question 45 of 100
45. Question
Category: TELANGANA TET 2026In the word “mortgage” the silent letter is.
Correct
Incorrect
Unattempted
-
Question 46 of 100
46. Question
Category: TELANGANA TET 2026Find out which part of sentence has an error.
A Some People B are interested C but the majority D doesnt careCorrect
Incorrect
Unattempted
-
Question 47 of 100
47. Question
Category: TELANGANA TET 2026Choose the correct Question tag.
I have never spent Christmas alone before…..?Correct
Incorrect
Unattempted
-
Question 48 of 100
48. Question
Category: TELANGANA TET 2026The Chipko message is fine.
The adverb form of the adjective fine is:Correct
Incorrect
Unattempted
-
Question 49 of 100
49. Question
Category: TELANGANA TET 2026Identify the second persons response
Person 1 Didnt you go shopping yesterday?
Person 2 …………….Correct
Incorrect
Unattempted
-
Question 50 of 100
50. Question
Category: TELANGANA TET 2026Choose the correct pair of words to fill in the blanks
…………………..the weather good when you …………. on holiday?Correct
Incorrect
Unattempted
-
Question 51 of 100
51. Question
Category: TELANGANA TET 2026Identify the correct word to fill in the blank
He eats………..banana every morningCorrect
Incorrect
Unattempted
-
Question 52 of 100
52. Question
Category: TELANGANA TET 2026Identify the active form of the sentence
She likes being admiredCorrect
Incorrect
Unattempted
-
Question 53 of 100
53. Question
Category: TELANGANA TET 2026Identify the part of speech of the word underlined in the following sentences.
He bought a gold ring for his wife.Correct
Incorrect
Unattempted
-
Question 54 of 100
54. Question
Category: TELANGANA TET 2026The reported form of the sentence
She thought, Im sure it is not dangerous.Correct
Incorrect
Unattempted
-
Question 55 of 100
55. Question
Category: TELANGANA TET 2026Choose the word with the correct spelling
Correct
Incorrect
Unattempted
-
Question 56 of 100
56. Question
Category: TELANGANA TET 2026Choose the set of words which are in alphabetical order
Correct
Incorrect
Unattempted
-
Question 57 of 100
57. Question
Category: TELANGANA TET 2026An approach has a……………..
Correct
Incorrect
Unattempted
-
Question 58 of 100
58. Question
Category: TELANGANA TET 2026How many syllables are there in the word “examination?”
Correct
Incorrect
Unattempted
-
Question 59 of 100
59. Question
Category: TELANGANA TET 2026Tongue-twister can be used effectively to improve
Correct
Incorrect
Unattempted
-
Question 60 of 100
60. Question
Category: TELANGANA TET 2026The test item matching of sentences with pictures test
Correct
Incorrect
Unattempted
-
Question 61 of 100
61. Question
Category: TELANGANA TET 2026ఒక మూడంకెల సంఖ్యను వరుసగా 2 సార్లు రాయగా వచ్చే 6 అంకెల సంఖ్య ఈ క్రింది వానిలో దేనిచే విశ్శేషంగా భాగింపబడదు.
Correct
Incorrect
Unattempted
-
Question 62 of 100
62. Question
Category: TELANGANA TET 2026శీతలీకరణ ద్వారా 40°C వద్ద గల గది ఉష్ణోగ్రత ప్రతి గంటకు 5°C చొప్పున చల్లబరచబడుతుంది. శీతలీకరణ ప్రారంభించిన 10 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత
Correct
Incorrect
Unattempted
-
Question 63 of 100
63. Question
Category: TELANGANA TET 202619/13 అపక్రమ భిన్నంలో లవం 304 వుండే విధంగా ఏర్పడు సమాన భిన్నంలో హారం
Correct
Incorrect
Unattempted
-
Question 64 of 100
64. Question
Category: TELANGANA TET 202616 అంశముల సగటు 16, వాటి నుండి 16 అను అంశమును తొలగించి 5.5 మరియు 6 అను అంశములను కలుపగా ఏర్పడిన నూతన దత్తాంశం యొక్క సగటు….
Correct
Incorrect
Unattempted
-
Question 65 of 100
65. Question
Category: TELANGANA TET 2026మూడు విభిన్న రోడ్ల కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్ 48 సె॥ 72 సె॥ 108 సె॥ లకు ఒక సారి మారుతుంటాయి. అవన్నీ కలిసి 8 గం||ల 20 నిమిషాల సమయమప్పుడు మారితే, మరల ఏ సమయం అప్పుడు అవన్నీ కలిసి మారుతాయి.?
Correct
Incorrect
Unattempted
-
Question 66 of 100
66. Question
Category: TELANGANA TET 2026x:y=5:2 అయిన (8x+9y): (8x+2y) విలువ?
Correct
Incorrect
Unattempted
-
Question 67 of 100
67. Question
Category: TELANGANA TET 2026కొంత సొమ్ము 3 సం॥ కాలంలో 4% వడ్డీ చొప్పున రూ. 2240 మొత్తం అయినది. అదే సొమ్ముపై 6 నెలల కాలానికి 3.5% చొప్పున వడ్డీ ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 68 of 100
68. Question
Category: TELANGANA TET 2026ఒక పడవ కొంత దూరాన్ని ప్రవాహవ్యతిరేక దిశలో ప్రయాణించుటకు ప్రవాహ వ్యతిరేక దిశలో 258 ని॥ ను ప్రవాహదిశలో 240 ని॥ లను తీసుకుంది. పడవ వేగానికి మరియు ప్రవాహ వేగం యొక్క నిష్పత్తి ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 69 of 100
69. Question
Category: TELANGANA TET 2026క్రింది వానిలో 3 మధ్యగత రేఖల పొడవులను సమానంగా కలిగియుండు త్రిభుజం
Correct
Incorrect
Unattempted
-
Question 70 of 100
70. Question
Category: TELANGANA TET 2026రోజుకు 6 గం॥ ల వంతున పనిచేస్తూ 24 మంది ఒక పనిని 14 రోజులలో చేయగలరు. అయిన రోజుకు 7 గం||లు పని చేస్తూ 36 మంది అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు.?
Correct
Incorrect
Unattempted
-
Question 71 of 100
71. Question
Category: TELANGANA TET 2026ఒక సంఖ్యలో 75%కు 75 ను కలిపిన అదే సంఖ్య వచ్చును. ఆ సంఖ్యలో 40 % విలువ ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 72 of 100
72. Question
Category: TELANGANA TET 2026“పరస్పర సంగీతాలైన స్వీకృతాల సూచి తప్పని సరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం అని తెలిపినది?
Correct
Incorrect
Unattempted
-
Question 73 of 100
73. Question
Category: TELANGANA TET 2026తిర్యగ్రేఖకు ఇరువైపుల ఉండి, ఆసన్న కోణాలు కాని అంతర కోణాల జతను…………అంటారు.
Correct
Incorrect
Unattempted
-
Question 74 of 100
74. Question
Category: TELANGANA TET 2026ఒక సమబాహు త్రిభుజ వైశాల్యంలో తరుగుదల శాతం 36% అయిన దాని చుట్టుకొలతలో తరుగుదల శాతం….
Correct
Incorrect
Unattempted
-
Question 75 of 100
75. Question
Category: TELANGANA TET 2026రెండు వృత్త వ్యాసార్థాల నిష్పత్తి 3:5 అయిన మొదటి వృత్త వైశాల్యం, రెండవ వృత్త వైశాల్యం కంటే ఎంత శాతం తక్కువ?
Correct
Incorrect
Unattempted
-
Question 76 of 100
76. Question
Category: TELANGANA TET 2026ఓజివ్ వక్రం ద్వారా ఈ క్రింది కేంద్ర స్థాన కొలతను గణించవచ్చు?
Correct
Incorrect
Unattempted
-
Question 77 of 100
77. Question
Category: TELANGANA TET 202611 నుండి 1000 వరకు గల సంఖ్యలలో 3 చే భాగింపబడు సంఖ్యల మొత్తం
Correct
Incorrect
Unattempted
-
Question 78 of 100
78. Question
Category: TELANGANA TET 2026ఒక తోటలో ఎన్ని వరుసలు కలవో ఒక్కొక్క వరుసలో అంతకు రెట్టింపు చెట్లు కలవు. ఆ తోటలోని మొత్తం చెట్లు 450 అయిన, ఆ తోటలోని వరుసల సంఖ్య?
Correct
Incorrect
Unattempted
-
Question 79 of 100
79. Question
Category: TELANGANA TET 2026ఒక ముత్యాల హారంలోని 6 గురు ముత్యాలను పంచుకొనగా 1 మిగిలింది, 7 గురు పంచుకొనగా 1 మిగిలింది, 8 మంది పంచుకొనగా 1 మిగిలిన, ఆ హారంలోని ముత్యాల సంఖ్య.
Correct
Incorrect
Unattempted
-
Question 80 of 100
80. Question
Category: TELANGANA TET 202640,000+3000+200+10+3+1/10+2/100+8/1000=
Correct
Incorrect
Unattempted
-
Question 81 of 100
81. Question
Category: TELANGANA TET 2026కబడ్డీ ఆటకు సంబంధించి సరికానిది
Correct
Incorrect
Unattempted
-
Question 82 of 100
82. Question
Category: TELANGANA TET 2026క్రింది వానిలో విభిన్నమైనది
Correct
Incorrect
Unattempted
-
Question 83 of 100
83. Question
Category: TELANGANA TET 2026కాపర్ సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్ల మిశ్రమం ద్వారా నిర్ధారించునది
Correct
Incorrect
Unattempted
-
Question 84 of 100
84. Question
Category: TELANGANA TET 2026చార్మినార్ నిర్మాణం జరిగిన సంవత్సం
Correct
Incorrect
Unattempted
-
Question 85 of 100
85. Question
Category: TELANGANA TET 2026కుండలు తయారీ విధానంలో సరైన క్రమం
A. బంకమట్టి నానబెట్టడం
B. సలపతో కొట్టడం,
C. బంకమట్టి తవటం
D. సారెపై తిప్పటం
E. ఆవంలో కాల్చటం
F. నీడలో ఆరనిచ్చి, ఎండలో ఆరబెట్టడంCorrect
Incorrect
Unattempted
-
Question 86 of 100
86. Question
Category: TELANGANA TET 2026దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు
Correct
Incorrect
Unattempted
-
Question 87 of 100
87. Question
Category: TELANGANA TET 2026జతపరచండి
i) రామప్ప చెరువు
ii) పానగల్లు చెరువు
iii) సరళ సాగర్
A. నల్గొండ
B. వనపర్తి
C, ములుగుCorrect
Incorrect
Unattempted
-
Question 88 of 100
88. Question
Category: TELANGANA TET 2026పంచగవ్వ అనునది
Correct
Incorrect
Unattempted
-
Question 89 of 100
89. Question
Category: TELANGANA TET 2026క్రింది వానిలో సరికాని వాక్యం
Correct
Incorrect
Unattempted
-
Question 90 of 100
90. Question
Category: TELANGANA TET 2026జెట్ విమానాలు ఈ ఆవరణలో ప్రయాణిస్తాయి
Correct
Incorrect
Unattempted
-
Question 91 of 100
91. Question
Category: TELANGANA TET 2026“రక్షిత మంచినీటి సరఫరా దశలు” – సరైన క్రమం
Correct
Incorrect
Unattempted
-
Question 92 of 100
92. Question
Category: TELANGANA TET 2026బాలల పార్లమెంట్లో ఉండే బాలల వయస్సు
Correct
Incorrect
Unattempted
-
Question 93 of 100
93. Question
Category: TELANGANA TET 2026పటాలలో ఉపయోగించే “ముదురు ఊదా” రంగు వీటిని సూచిస్తుంది.
Correct
Incorrect
Unattempted
-
Question 94 of 100
94. Question
Category: TELANGANA TET 2026మోటుపల్లి అభయశాసనం వేయించినది
Correct
Incorrect
Unattempted
-
Question 95 of 100
95. Question
Category: TELANGANA TET 2026తెలంగాణ సరిహద్దులకు సంబంధించి సరికానిది
Correct
Incorrect
Unattempted
-
Question 96 of 100
96. Question
Category: TELANGANA TET 2026ICAR సృష్టించిన రైతు మిత్రులు
Correct
Incorrect
Unattempted
-
Question 97 of 100
97. Question
Category: TELANGANA TET 2026క్రింది వానిలో ఏకలింగ పుష్పం
Correct
Incorrect
Unattempted
-
Question 98 of 100
98. Question
Category: TELANGANA TET 2026క్రింది వానిలో సరికానిది
Correct
Incorrect
Unattempted
-
Question 99 of 100
99. Question
Category: TELANGANA TET 2026క్రింది వానిలో సరికాని జత
Correct
Incorrect
Unattempted
-
Question 100 of 100
100. Question
Category: TELANGANA TET 2026“మల్కిభారామా” అని పిలవబడిన గోల్కొండ నవాబు
Correct
Incorrect
Unattempted
Leaderboard: టెట్ గ్రాండ్ టెస్ట్ 3 (TG TET 2026 Grand Test)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





